కరోనా రోగులకు ప్లాస్మా థెరఫీ ఎంతో కీలకం
అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 163-5 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో శుభ్‌మన్ గిల్(36 పరుగులు; 5ఫోర్లు), నితీష్ రాణా(29 పరుగులు; 3ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ మోర్గాన్(34 పరుగులు; 3ఫోర్లు, 1 సిక్సర్), దినేశ్ కార్తిక్(29 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2వికెట్లు, థంపి, విజయ్ శంకర్, రషీద్‌ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
సంక్షోభంలోనూ ప్రజలను పట్టించుకోవడం లేదు