end
=
Monday, May 20, 2024
క్రీడలుటెండూల్కర్‌ రికార్డు బద్దలు..
- Advertisment -

టెండూల్కర్‌ రికార్డు బద్దలు..

- Advertisment -
- Advertisment -

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. 251వ వన్డేలు ఆడిన విరాట్‌.. 242 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను అందుకున్నాడు. దీంతో వేగంగా 12వేల రన్స్‌ క్లబ్‌లోకి చేరిన క్రికెటర్‌గా అవతరించాడు. ఈ జాబితాలో ఇప్పటిదాకా సచిన్‌ టెండూల్కర్‌ పేరిటనున్న రికార్డు బద్దలైంది. సచిన్‌ 300 (309 మ్యాచుల్లో) ఇన్నింగ్స్‌లో ఆ రికార్డు చేరుకున్నాడు. వన్డేల్లో వేగంగా 8వేలు, 9వేలు, 10 వేలు, 11వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులన్నీ కూడా విరాట్ కోహ్లి పేరిటే ఉండడం గమనర్హం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -