Cucumber Benefits : మార్కెట్లో చాలా విరివిగా దొరికే కూరగాయ కీరదోస. దీని ధర చవకగానూ ఉంటుంది. కీరదోసను వంటకాల్లోనే కాదు, పై చర్మాన్ని తొలగించి అలాగే తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉండే కీరదోసతో చాలా ప్రయోజనాలున్నాయి. అందుకే కీరలను తప్పనిసరిగా తినాలి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
(Cervical Cancer: గర్భాశయ క్యాన్సర్‌కు వ్యాక్సిన్ !)
కీరదోస ప్రయోజనాలుః
- బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
- గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
- మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.
- శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపిస్తాయి.
- నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.
- రొమ్ము, గర్భాశయ, అండాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
- ఎముకలను గట్టి పరుస్తుంది.
- బీపీని అదుపులో ఉంచుతుంది.
- శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
(chia seeds : చియా విత్తనాలు…ఆరోగ్య రహస్యాలు)