end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Fertility: బాగా తగ్గిన సంతానోత్పత్తి.. 
- Advertisment -

Fertility: బాగా తగ్గిన సంతానోత్పత్తి.. 

- Advertisment -
- Advertisment -

Fertility: అంతక ముందు రోజుల్లో పెళ్లి(Marriage) అయిందో లేదో ఏడాది గడవగానే మన పెద్దవాళ్ళు ఇంకా ఎన్ని రోజులు పిల్లలని(Kids) కనడానికి అనేవారు. ఒకప్పుడు అందరి ఇళ్లల్లో ఒక్కొక్కరికి ఐదారుగురు సంతానం ఉండేది. రానురానూ జనాభా పెరిగిపోతోందని కుటుంబ నియంత్రణ(Family planning) మొదలుపెట్టారు. ఇద్దరు నుంచి కేవలం ఒకే సంతానానికి పరిమితమౌతూ వస్తున్నారు.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అయితే…ఇప్పుడు పెళ్లి అవ్వగనే మేము సెట్ అవ్వాలి బాగా సంపాదించాలి(Savings and Ernings) అంటూ ఆలస్యం చేస్తున్నారు. భార్యభర్తల(Couples) ఆఫీసు సమయాలల్లో కూడా తేడా ఉండటం వలన కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు.

(ఈ బంధం కేవలం సెక్స్ గురించా?)

భర్త ఇంటికి వచ్చే సమయానికి భార్య ఆఫీసు కి వెళ్తూ ఉంటారు. వాల్లకి దొరికె శని ఆదివారం(Weekend) లో బయటికి అని మూవీస్ కానీ షోపింగ్ (Shopping) అని ఉన్న కాస్త టైమ్ కూడా అలా వృధా చేస్తారు. అందుకే ఏ  సమయం లో జరగాల్సిన పనులు ఆ సమయం లో జరిగితే ఎలాంటి ఇబ్బందులు పడరు. పిల్లలది ఏముంది లే కనచ్చు లే అని ఆలస్యం చేస్తు ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఒక్కసంతానం కూడా లేక సంతాన సాఫల్య కేంద్రాల(Fertility Center) చుట్టూ తిరుగుతున్న దంపతుల సంఖ్య పెరుగుతుంది. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగి డబ్బు ఖర్చు చేసుకుంటున్నా ఫలితం లేదు.ఎయిమ్స్‌లోని(AIIMS) ప్రసూతి, గైనకాలజీ(Gynecology) మాజీ హెడ్ డాక్టర్ సునీతా మిట్టల్(Dr.Sunitha Mittal) ఈ సమాచారాన్ని అందించారు. సాధారణ సంతానోత్పత్తి(Fertility) రేటులో క్షీణత జనాభా పెరుగుదలలో క్షీణతను సూచిస్తుంది. వివాహ వయస్సు పెరగడం, మహిళల్లో అక్షరాస్యత శాతం పెరగడం, ఆధునిక గర్భనిరోధక(Contraceptive) పద్ధతులు సులువుగా అందుబాటులోకి రావడమే ఈ మార్పుకు ప్రధాన కారణమని అన్నారు.

(స్నేహంతో ఎన్నో లాభలూన్నాయి)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -