end
=
Wednesday, May 15, 2024
వార్తలురాష్ట్రీయంIndiraDevi: హీరో మహేశ్‌బాబు తల్లి ఇకలేరు
- Advertisment -

IndiraDevi: హీరో మహేశ్‌బాబు తల్లి ఇకలేరు

- Advertisment -
- Advertisment -

IndiraDevi is no more : సూపర్‌స్టార్‌ కృష్ణ(superstar Krisna) సతీమణి, హీరో మహేశ్‌బాబు(Prince Mahesh Babu) తల్లి ఇందిరాదేవి ఇకలేరు. గత కొంత కాలంగా ఇందిరాదేవి(Indira Devi) అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో ఇందిరాదేవి తుదిశ్వాస(Indiradevi died) విడిచారు. దీంతో ఘట్టనమనేని(Gattamaneni Family) కుటుంబంలో విషాధఛాయలు అలముకున్నాయి. ఈ వార్త విన్న ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. అభిమానుల దర్శనార్ధం ఇందిరాదేవి పార్థివదేహాన్ని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియో(Padmalaya Studio) ఉంచుతారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలు చేస్తారు.

(Chicken Fry : చికెన్ ఫ్రై చేసుకోండిలా)

హీరో కృష్ణ – ఇందిరాదేవికి కుమారులు రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, కూతుర్లు పద్మావతి, మంజుల(Manjula), ప్రియదర్శిని ఉన్నారు. ఇదిలావుండగా ఇటీవల జనవరిలో పెద్దకుమారుడు రమేశ్‌బాబు అనారోగ్యంతో మృతిచెందాడు.

Tanushree Dutta:పని మనిషితోనే నన్ను చంపించాలని చూశారు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -