భారత్ – పాకిస్తాన్ బార్డర్‌లో పాకిస్తాన్‌కు చెందిన భారీగా ఆయుధాలు ఉన్న బ్యాగ్‌ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో పాకిస్తాన్‌కు ఆనుకొని ఉన్న గ్రామంలోని పొలంలో ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాగ్‌లో మూడు ఏకే 47 రైఫిల్స్, రెండు అధునాతన పిస్టల్స్, 20 తూటాలు, మ్యాగజైన్లు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి రహస్యంగా వీటిని ఇక్కడికి తరలిస్తున్నట్టు భావిస్తున్నారు. వీటిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలిసింది.
- Advertisment -
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో భారీ ఆయుధాలు పట్టివేత
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -