end
=
Wednesday, January 22, 2025
వార్తలురాష్ట్రీయంఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్‌ 10వ తేదీ నుండి సెప్టెంబర్‌ 25 వరకు నిర్వహించనున్నట్లు ఎ.పి ఉన్నత విద్యామండలి ప్రకటించింది. యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అడ్మిషన్‌ కార్డులు, పరీక్షా సమయాలు, తేదీలు మిగతా పూర్తి వివరాల కోసం లో చూడాలని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలు అన్నీ కంప్యూటర్‌ ఆధారంగా ఉంటాయని విద్యామండలి తెలిపింది.

  • ఏపీ ఐసెట్‌- సెప్టెంబ‌ర్ 10 – 11 తేదీల్లో
  • ఏపీ ఈసెట్‌- సెప్టెంబ‌ర్ 14న‌
  • ఎపీ ఎంసెట్‌- సెప్టెంబ‌ర్ 17 నుంచి 25 వ‌ర‌కు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -