end
=
Thursday, May 16, 2024
విద్యా సమాచారంపదో తరగతి పరీక్షల కొత్త టైం టేబుల్‌
- Advertisment -

పదో తరగతి పరీక్షల కొత్త టైం టేబుల్‌

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ ఖరారైంది. ఏప్రిల్‌ 27 నుండి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మారిన పరీక్షల తేదీల వివరాలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. కాగా ఇంటర్‌ పరీక్షలు మే 6 నుండి 23 వరకు నిర్వహించాలని ఉత్తర్వులు ఉండడంతో పదో తరగతి పరీక్షలను రీ షెడ్యూల్‌ చేశారు.

పరీక్షల టైం టేబుల్‌

తెలుగు – ఏప్రిల్‌ 27
సెకండ్‌ లాంగ్వేజ్‌ – ఏప్రిల్‌ 28
ఇంగ్లిష్‌ – ఏప్రిల్‌ 29
గణితం – మే 2
సైన్స్‌ పేపర్‌ – 1 – మే 4
సైన్స్‌ పేపర్‌ – 2 – మే 5
సాంఘిక శాస్ర్తం – మే 6

ఇవి కూడా చదవండి…..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -