end
=
Saturday, November 22, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంచర్మ వ్యాధుల నివారణి ‘ఆయుర్ సౌఖ్య ఔషధి’
- Advertisment -

చర్మ వ్యాధుల నివారణి ‘ఆయుర్ సౌఖ్య ఔషధి’

- Advertisment -
- Advertisment -

ఆయుర్ సౌఖ్య ఔషధి (Ayur Soukhya Oushadhi) వాడి ఎలాంటి చర్మ సమస్యలైనా (Skin disesases) శాశ్వతంగా తగ్గంచుకోవచ్చు(Permanent solution). నివారణ రెండు రకాలు. ఒకటి అంతర్గత చికిత్స (Inner Treatment). రెండోది బాహ్య చికిత్స (Outer Treatment). రెండు విధానాలను సమాంతరంగా పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వాటిని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.

అంతర్గత చికిత్స (ఇన్నర్ మెడిసిన్)
కావాల్సిన మూలికలు
1. భావంచాది పొడి – 50 గ్రాములు
2. సుగంధ పాల పొడి – 50 గ్రాములు
3. నేల ఉసిరి పొడి – 50 గ్రాములు

4. మంజిస్టాడి పొడి – 50 గ్రాములు
5. సంద్రచెక్క పొడి – 50 గ్రాములు
6. గంధక భస్మం పొడి – 5 గ్రాములు
7. వ్యదిహరణ రస్ పొడి – 5 గ్రాములు
8. పటిక బెల్లం పొడి – 510 గ్రాములు

9. తాగర పొడి – 25 గ్రాములు
10. నిమ్మపత్తి పొడి – 25 గ్రాములు
11. అరఘ్యము (రేల చెట్టు) పొడి – 25 గ్రాములు
12. గోక్షురం పొడి – 25 గ్రాములు
13. తిప్పతీగ (గుడూచి) పొడి – 25 గ్రాములు

14. బకచందనం పొడి – 25 గ్రాములు
15. కర్పూరం (చిట్టిముత్యాలు) – 2 గ్రాములు
(నోట్​.. సమస్య తీవ్రతను బట్టి సువర్ణభస్మం కానీ, మరి ఇతర భస్మాలు వినియోగించొచ్చు. నిపుణుల సూచన తప్పనిసరి)

తయారీ విధానం:
పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ శుభ్రంగా పొడి చేసి కలిపి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

తీసుకునే విధానం:
ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక స్పూన్ పొడిని నీటిలో కలిపి తీసుకోవాలి.
• ఇలా 15 రోజుల పాటు తీసుకుంటే తామర సమస్య తగ్గుతుంది.
• 2–3 నెలల పాటు వాడితే సోరియాసిస్, చర్మ అలర్జీలు, గజ్జి, దురద వంటి అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి.

బాహ్య అప్లికేషన్ (అవుటర్ ట్రీట్మెంట్)
కావాల్సిన మూలిక పదార్థాలు:

1. మైనం – 2 టేబుల్ స్పూన్లు
2. పచ్చి ఆలీ నూనె – 150 ml
3. విటమిన్ E నూనె – 2 టేబుల్ స్పూన్లు
4. కోకో వెన్న – 2 టేబుల్ స్పూన్లు

5. రోజ్ వాటర్ – 50 ml
6. కోకో బటర్ – 50 గ్రాములు
7. బీస్వాక్స్ – 50 ml
8. బాదం నూనె – 50 ml

తయారీ విధానం:-
బాదం నూనె, బీస్వాక్స్, కోకో బటర్ వంటి మందపాటి పదార్థాలను డబుల్ బాయిలర్ టెక్నిక్ లో కరిగించాలి. కరిగిన మిశ్రమంలో విటమిన్ E నూనెను జోడించి, మంట నుంచి తీసేయాలి. రోజ్ వాటర్‌ను బ్లెండర్‌లో వేసి, నెమ్మదిగా నూనె మిశ్రమంలో కలపాలి. మిశ్రమం పూర్తిగా కలిసిన తర్వాత, మీ క్రీమీ లోషన్ సిద్ధం.

వాడే విధానం:
ఉదయం, రాత్రి పడుకునే ముందు సమస్య ఉన్న చోట మిశ్రమాన్ని రాయాలి.

ఫలితాలు
ఈ రెండు చికిత్సలను క్రమం తప్పకుండా 2 నెలలు పాటిస్తే, దీర్ఘకాలిక చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వీటిని ఇంట్లో తయారు చేసుకోగలిగిన వారు తయారు చేసుకోండి. తయారు చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేం స్వయంగా తయారు చేసి, కొరియర్ ద్వారా పంపించగలము.

ఇట్లు
ఆయుర్వేద వైద్యుడు
డాక్టర్​ వెంకటేష్​
9392 857411

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -