end
=
Wednesday, May 7, 2025
Homeసినీమా

సినీమా

ఈ ఇయర్‌ మొత్తం ‘మెగా’ఫ్యామిలీదే..

2021 సంవత్సరంలో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు వరుసకట్టనున్నాయి. ఈ ఏడాది దాదాపు పది మెగా హీరోల సినిమాలు థియేటర్లలో అభిమానులకు కనువిందు చేయనున్నాయి. ముందుగా ఎంతో కాలం...

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ‘పుష్ప’

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, జీనియస్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న మరో మూవీ 'పుష్ప'. వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడో సినిమా ఇది. ఇంతకు ముందు ఆర్య, ఆర్య2తో సూపర్‌ డూపర్‌ హిట్స్‌...

ఎస్‌పీబీకి పద్మ విభూషన్, చిత్రమ్మకు పద్మ భూషన్‌

న్యూఢిల్లీ: 2021 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 119 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. ఏడుగురికి పద్మ విభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. దివంగత గాయకుడు...

RRR అప్‌డేట్‌.. రేసుగుర్రాళ్ల రామరాజు, భీం

దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్న దర్శకధీరుడి ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం) అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు చెక్ పెడుతూ రాజమౌళి టీమ్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ...

మహేశ్‌తో మరోసారి..!

కియారా అద్వానీ.. ఈ మధ్య టాలీవుడ్‌ ఇండస్ట్రీలో బాగా పాపులర్‌ అయిన పేరు. తన నటన, అభినయం, అందంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం చాలా బిజీ అయింది. వరుసగా సినిమాలు చేస్తూ...

సంపూర్ణేష్‌కు తప్పిన ప్రమాదం

హైదరాబాద్: టాలీవుడ్ ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేశ్ బాబు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ‘బజార్ రౌడీ’ అనే సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎత్తు నుంచి బైక్...

సుశాంత్‌కు అరుదైన గౌరవం

న్యూఢిల్లీ: ఇటీవల మరణించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు ఇకపై ఢిల్లీ ప్రజల నోళ్లలో నిత్యం నాననుంది. దక్షిణ ఢిల్లీలోని ఆండ్రూస్‌ గంజ్‌లో ఉన్న స్ట్రెచ్ రోడ్డుకు అతడి...

అయిననూ పోవలె హస్తినకు..!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. మాటల మాంత్రికుడు, జీనియస్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో మూవీ తెరకెక్కనున్నవిషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను యూనిట్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'అయిననూ...

పవన్‌ న్యూ మూవీలో హీరోయిన్స్‌ ఫిక్స్‌..!

'వకీల్‌సాబ్‌' తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 'అయ్యప్పనుమ్‌ కోషియం' తెలుగు రిమేక్‌లో నటించనున్నాడు. ఈ సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. పవన్‌, రానా హీరోలుగా నటిస్తుండగా.. వీరికి జోడీగా ఎవరు నటించనున్నారనేది ఇప్పటివరకు...

రవితేజ అదరగొట్టేశాడు: రామ్‌ చరణ్‌

టాలీవుడ్‌ మాస్‌ మహారాజ్‌ రవితేజ తాజా మూవీ ‘క్రాక్‌’. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై, థియేటర్లలో దుమ్మురేపుతోంది. కాగా, చిత్రబృందంపై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రశంసలు కురిపించారు. సినిమా చూసి చాలా ఎంజాయ్‌...

రామ్‌ ‘దేవదాసు’కు 15 ఏళ్లు..

టాలీవుడ్ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ తొలి చిత్రం 'దేవదాసు' కు నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. తొలి చిత్రం హిట్ అవడంతో రామ్‌ ఫుల్‌ జోష్‌తో తన కేరీర్‌ను మొదలెట్టాడు. ఈ సందర్భంగా...

వైభవంగా సింగర్‌ సునీత వివాహం

ప్రముఖ తెలుగు గాయని సునీత, డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అమ్మపల్లి సీతారాముల ఆలయంలో శనివారం రాత్రి వీరి పెళ్లి జరిగినట్లు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -