end
=
Thursday, January 29, 2026
Homeవార్తలుఅంతర్జాతీయం

అంతర్జాతీయం

అమెరికాలో జన్మతః పౌరసత్వం పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

America : అమెరికాలో జన్మతః పౌరసత్వం(Citizenship by birth) (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) అనేది బానిసల పిల్లల కోసం ఉద్దేశించిందే తప్ప, ఇతర దేశాల నుంచి వచ్చే ధనిక వలసదారులు తమ కుటుంబం మొత్తానికి...

మరోసారి అమెరికా సుంకాల బెదిరింపులు: భారత్ బియ్యం పై ట్రంప్ హెచ్చరికలు

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) మరోసారి వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారు. భారత్(India) నుంచి దిగుమతి(Import) అవుతున్న బియ్యం(rice), కెనడా నుంచి వచ్చే...

పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక కానుకలు ఇవే..!

Modi Gift to Putin : భారత్ పర్యటన(India tour)కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Russian President Vladimir Putin)కు, భారతీయ సంస్కృతి (Indian culture)వైభవాన్ని ప్రతిఫలించే అరుదైన బహుమతులను...

మేం తటస్థం కాదు.. శాంతి పక్షం.. దౌత్య మార్గాలకే మా మద్దతు : పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ

Putin India Visit: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ఘర్షణకు శాంతియుత పరిష్కారం కనుగొనే దిశగా రష్యా(Russia) కట్టుబడి ఉందని, దీనికి సంబంధించి తాము సిద్ధం చేసిన ప్రతిపాదనలను భారత్‌ (India)తో ఇప్పటికే పంచుకున్నామని రష్యా...

రెండు రోజుల భారత్‌ పర్యటనకు సిద్ధమైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌

Putin Arrives in India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Russian President Vladimir Putin) రెండు రోజుల అధికారిక పర్యటనకు గురువారం భారత్‌(India) చేరుకోనున్నారు. 2021 తర్వాత ఆయన భారత్‌కు రానున్న ఇది...

ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు..జైలు నిర్బంధానికి ఆర్మీ చీఫ్ మునీర్ కారణం

Imran Khan: పాకిస్థాన్ (Pakistan)మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)మళ్లీ దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. తనను అక్రమంగా జైలులో నిర్బంధించేందుకు, తన ప్రస్తుత దుస్థితికి పాకిస్థాన్ ఆర్మీ...

ఇమ్రాన్‌ ఖాన్‌ మృతి వార్తలు.. రావల్పిండిలో తీవ్ర ఉద్రిక్తత..సెక్షన్ 144 విధింపు..

Pakistan : పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Pakistan Ex PM Imran Khan) మరణించారన్న వార్తలు సోషల్‌మీడియాలో గుప్పుమన్న నేపథ్యంలో, ఆ వదంతులను పాక్‌ ప్రభుత్వం(Pakistan Govt)ఘాటుగా ఖండించిన విషయం...

యాపిల్ ఏఐ విభాగానికి భారతీయుడు..టెక్ రంగంలో కొత్త పోటీ పర్వం

Apple AI: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. ప్రముఖ టెక్‌ సంస్థలు ఏఐ (tech companies AI)ఆధారిత ఉత్పత్తులు, సేవలు, కొత్త ఆవిష్కరణల కోసం భారీగా...

2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటు వెనుక షేక్ హసీనా.. కమిషన్‌ తాజా నివేదిక..

Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్ల కేసు(Bangladesh riots case)లో ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, 16...

‘ఆపరేషన్ సాగర్ బంధు’.. శ్రీలంకకు భారత్ భారీ సాయం

Sri Lanka: దిత్వా తుపాన్(Cyclone Ditva) కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న శ్రీలంక(Sri Lanka)కు భారత్(India) నుంచి సహాయక చర్యలు మరింత వేగం పొందాయి. మానవతా సహాయ కార్యక్రమాల క్రమంలో ‘ఆపరేషన్ సాగర్...

ఆ దేశాల వలసలపై శాశ్వత నిషేధం..డొనాల్డ్‌ ట్రంప్‌

America: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ(Washington DC)లోని శ్వేతసౌధానికి సమీపంలో జరిగిన కాల్పుల ఘటన (shooting incident) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(President Donald...

అమెరికాలొ కాల్పుల మోత.. వైట్‌హౌస్‌కు సమీపంలోనే సైనికులపై దాడి

White House: వాషింగ్టన్‌(Washington)లో ఉదయం కలకలం రేగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు స‌మీపంలో జరిగిన కాల్పుల ఘటన(shooting incident) నగరాన్ని భారీగా కుదిపేసింది. ఈ దాడిలో వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్‌కు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -