ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల పోటీ
4 బీజేపీ, 3 స్థానాలు ప్రాంతీయ పార్టీల సొంతం
2022 నవంబరు 6న దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో (States) జరిగిన 7 అసెంబ్లీ (Assembly)స్థానాల ఉప...
నవంబరు 11 విశాఖపట్నం రైల్వే స్టేషన్ శంకుస్థాపన
12న తెలంగాణ రామగుండం ఎరువుల కర్మాగారం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఈ నెల నవంబరు (November)11, 12 తేదిల్లో రెండు తెలుగు...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని శారదనది వద్ద ఘటన
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లో విషాధం చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలు నది ఒడ్డున మట్టిని తవ్వుతు ఉండగా ఒక్కసారిగా మట్టి వదులుకావడంతో ఆ మట్టిలో కూరుకుపోయారు(stuck in mud). లింఖిపూర్...
మయన్మార్‌లో చెలరేగుతున్న ప్రాంతీయ సంక్షోభంఇండియాపై ప్రభావం ఉంటుందనే పరిణామాలు
సైన్యం దాడులు, ప్రజల తిరుగుబాట్లతో అతలాకుతలమవుతున్న మయన్మార్ (Myanmar) భవిష్యత్తుపై చర్చించడానికి ఆసియన్ (asia countries)దేశాల విదేశీ మంత్రులు తాజాగా ఇండోనేషియా (Indonesia) రాజధాని...
గొప్ప మనసు చాటుకున్న ఎస్. తంగపాండియన్నియోజకవర్గ బాలల షాపింగ్ కోసం రూ. 3 లక్షల ఖర్చు2016 నుంచి ఇలాంటి పనులు చేస్తున్నానని వెల్లడి
తమిళనాడు (Tamil Nadu) రాజపాళయం (Rajapalayam) నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే...
* కాంగ్రెస్ పార్టీకి అజ్ఞాత నేతల దడ
* నేతల మధ్య కొరవడిన సఖ్యత
* వెనుకంజ వేస్తున్న ఆశావహులు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections)ఆయా నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులకు అజ్ఞాతంలో...
మనీలాండరింగ్ కేసులో ఆమె పాత్ర లేదని సుఖేష్ లేఖనవంబర్ 10 వరకు మధ్యంతర బెయిల్ పొడగింపు
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)కు ఊరట లభించింది. శనివారం ఢిల్లీ...
యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలుఇండస్ట్రీలో డ్రగ్స్ హవా నడుస్తుందంటూ విమర్శలు
పతంజలి అధినేత, యోగా గురువు బాబా రాందేవ్ (Baba Ramdev) మరోసారి వివాదస్పద (Controversial comments) వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్...
- జపాన్‌లో స్త్రీల రెయిన్ కోట్ దొంగలిస్తున్న వ్యక్తి- 13 ఏళ్లుగా ఇదే పనిలో ఉన్న యోషిడో యోడా
సాధారణంగా లైఫ్ సెటిల్ మెంట్ (settlement) కోసం కోట్లు కొల్లగొట్టే దొంగలను చూశాం కానీ...
తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో మృతి
Mulayam Singh Yadav Died :ఉత్తర్‌ప్రదేశ్(Utterpradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (Samajvadparty) వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్(82) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన...
ఎయిర్ ఇండియా మాజీ పైలట్‌అరెస్టు
Mephedrone Drugs :ఎయిర్ ఇండియా మాజీ పైలట్ నుండి సుమారు 120 కోట్ల విలువైన డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై వేర్‌హైజ్ నుండి స్వాధీనం చేసుకుంది. ఎయిర్...
సూరత్ పట్టణంపై ప్రశంసలు కురిపించిన ప్రధాని 1.25 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని వెల్లడిఈ ప్రాంతం 4పీ మోడల్‌కు చిరునామా అంటూ పొగడ్తలు
Gujarat Development: భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) తన సొంతరాష్ట్రం...