మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం...
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఘటన
తూప్రాన్ : జీవితాంతం తోడుగా ఉండే భర్త తాను కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన...
జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి ఏమీ బాగాలేదు. ప్రజలు ప్రతిక్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకులీడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ తూటాలు గుచ్చుకుంటాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు. తాజాగా ఉగ్రవాదులు భారత...
వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం సడలింపులతో ప్రకటించిన అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు నేటి నుంచి అమల్లోకి రానుండగా మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్‌లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్...
ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు బావిలో పడి మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా మంగళగూడెంలో జరిగింది. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం పరిధిలోని హరిశ్చంద్రుడు తండా రెండు జిల్లాలకు సరిహద్దుగా ఉంది. అయితే ఇద్దరు...
ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచిన ప్రణబ్
భారతదేశం మాజీ రాష్ర్టపతి, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ (84) అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కరోనా...
నన్ను 139మంది రేప్ చేయాలేదుమీడియా సమావేశంలో బాధితురాలు
వెబ్ డెస్క్ : తనపై 139మంది రేప్ చేసారని ఓ యువతి ఇటీవల పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం రాష్ర్టం...
ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుండి డిశ్చార్జి
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు ఆగస్టు 2న కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గురుగ్రామ్‌లోని...
వినియోగదారుల డేటా చోరిఅంతర్జాతీయ సైబర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడిడేటా చోరి వార్తను ఖండించిన పేటిఎం అధికార ప్రతినిధి
పేటిఎం, పేటిఎం మాల్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు, వినియోగదారుల డేటా చోరికి గురైనట్లు తెలుస్తోంది. ప్రముఖ...
బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఫుట్‌పాత్‌పై లభ్యం
మహిళను హత్య చేసి పడేశారా? మరేకారణమో తెలియదు గానీ 60 ఏండ్ల ఓ మహిళ శవాన్ని గోనె సంచెలో కట్టేసి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ 2లో ఫుట్‌పాత్‌పై...
హోం కార్యంటైన్‌లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే...
అక్రమంగా రవాణా చేస్తున్న బస్తాలకొద్ది అంబర్ పొగాకు/గుట్కా ప్యాకెట్లను పోలీసులు దాడులు నిర్వహించా పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు 9 లక్షల 50వేలు ఉంటుంది పోలీసుల అంచనా. వివరాల్లోకి వెళితే నిషేధించిన అంబర్...