కరోనా వైరస్‌తో జగిత్యాల అడిషన్ ఎస్పీ దక్షిణామూర్తి మృతి
కరోనా మహమ్మారికి జగిత్యాల అడిషన్ ఎస్పీ దక్షిణామూర్తి బుధవారం తెల్లవారుజామున మరణించారు. కరోనా వైరస్ సోకి వారం రోజుల క్రితం ఆయన కరీంనగర్‌లోని ప్రైవేటు...
తెరుచుకున్న అనంత పద్మనాభస్వామి ఆలయం
దేశంలో కరోనా వైరస్ వల్ల మార్చిలో లాక్‌డౌన్ విధించిన తర్వాత దాదాపు అన్ని ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ నడుస్తుండడంతో తిరువనంతపురంలోని అత్యంత...
టచ్ ఎలర్జీ గురించి విన్నారా ఎప్పుడైనా విని వుండురు ఎందుకంటే ఉంటే గింటే ఫుడ్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ ఉన్నోళ్లను విన్నాం. ఇంకా చెప్పాలంటే స్కిన్ ఎలర్జీ కూడా వినే ఉన్నాం.
అదేంటి ఈ...
భద్రాచలంలో రూ.కోటి విలువ గల గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సీఐ వినోద్, ఎస్‌ఐ మహేశ్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఐచర్ వాహనం,...
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్) రూ.557 తగింది. ఢిల్లీలో ప్రస్తుతం బంగారం ధర రూ.52,350గా ఉంది....
సెప్టెంబర్ నుండి ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభంబెంగుళూరు సెంట్రల్‌లో మొదటి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ప్రారంభం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొబైల్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ల విక్రయాన్ని భారతదేశంలో వచ్చే నెల...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. ఈ వైరస్ ఎవరినీ వదలడం లేదు. చివరికి భారత సైన్యంలోని చాలా మందికి కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. అయితే తాజాగా కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న...
కరోనా మహమ్మారి తెలంగాణలో తన ప్రతాపం చూపిస్తోంది. కొరలు చాచి వందలాది మంది ప్రజలను కాటువేస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఒక రోజులో సుమారు 53 వేల కరోనా టెస్టులు జరగ్గా...
ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతంకోల్‌కత్తా నుంచి హైదరాబాద్‌కు ఊపిరితిత్తులు
చండీఘర్‌కు చెందిన ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసిపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో తెలంగాణ జీవన్‌ధాన్ పౌండేషన్ పశ్చిమబెంగాళ్ రాష్ర్టంలోని...
ఐదంతస్తుల భవనం కుప్ప కూలి దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘోరకలి మహారాష్ర్టలోని రాయ్‌గడ్ జిల్లాలో సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో జరిగినట్లు ఎన్డీఆర్‌ఎఫ్...
కరోనా బారిన పడి చికిత్స పొందుతన్న ప్రముఖ గాయకుడు ఎస్పీ
బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చైన్నై ఎంజీఎం దవాఖాన
డాక్టర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో
ఉంచి చికిత్స అందిస్తున్నామని...