end
=
Thursday, May 15, 2025
Homeవార్తలు

వార్తలు

Myanmar crisis:మయన్మార్‌ సంక్షోభం భారత్‌కు ఎఫెక్ట్..

మయన్మార్‌లో చెలరేగుతున్న ప్రాంతీయ సంక్షోభంఇండియాపై ప్రభావం ఉంటుందనే పరిణామాలు సైన్యం దాడులు, ప్రజల తిరుగుబాట్లతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌ (Myanmar) భవిష్యత్తుపై చర్చించడానికి ఆసియన్ (asia countries)దేశాల విదేశీ మంత్రులు తాజాగా ఇండోనేషియా (Indonesia) రాజధాని...

Munugode:మునుగోడు కేసీఆర్ బహిరంగ సభపై సర్వత్ర ఉత్కంఠ..

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని మునుగోడు (Munugode)  ఎప ఎన్నిక చివరి దశకు చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హీట్ (political heat)పెంచిన బై (by poll)పోల్ కు సమయం దగ్గరపడింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా...

Wine Shops Closed : వైన్‌ షాపులు బంద్‌

నవంబర్‌ 1 నుండి నవంబర్‌ 3 సాయంత్రం వరకు అమలుమునుగోడులో ఎన్నిక కోడ్‌ (TRS MLA Money Offer : ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ప్రత్యేక భద్రత) Munugode By Eelections : మునుగోడు నియోజకవర్గంలో...

TRS MLA Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు … నిందితుల రిమాండ్‌

ఏసీబీ కోర్టు తీర్పును కొట్టేసిన హైకోర్టుసైబరాబాద్‌ పోలీసుల రివిజన్‌ పిటిషన్‌కు అనుమతి24 గంటల్లో నిందితులు లొంగిపోవాలి (TRS MLA Money Offer : ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ప్రత్యేక భద్రత) TRS MLAs Purchase Case...

TRS MLA Money Offer : ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ప్రత్యేక భద్రత

ఎస్కార్ట్‌ వాహనం, 4+4 అంచెల భద్రత, పికెట్‌ ఏర్పాటు తెలంగాణలో సంచలనం సృషిస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు(TRS MLA Purchase) కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు అదనపు భద్రతను తెలంగాణ...

CM Jagan:అలీ కూతురి పెళ్లికి సీఎం జగన్‌ భారీ కానుక..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ర్ట ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (Electronic Media Advisor to State Govt)గా అలీ (ali)ని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అలీ...

Rajapalayam:200 మంది పేద పిల్లలకు షాపింగ్

గొప్ప మనసు చాటుకున్న ఎస్. తంగపాండియన్నియోజకవర్గ బాలల షాపింగ్ కోసం రూ. 3 లక్షల ఖర్చు2016 నుంచి ఇలాంటి పనులు చేస్తున్నానని వెల్లడి తమిళనాడు (Tamil Nadu) రాజపాళయం (Rajapalayam) నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే...

Bharat Jodo Yatra:”భారత్ జోడో యాత్ర”లో తగ్గిన జోష్

* కాంగ్రెస్ పార్టీకి అజ్ఞాత నేతల దడ * నేతల మధ్య కొరవడిన సఖ్యత * వెనుకంజ వేస్తున్న ఆశావహులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections)ఆయా నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులకు  అజ్ఞాతంలో...

Parag Agarwal : ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ ఔట్‌

కంపెనీ కొనుగోలు చేసిన గంటలోనే ఎలాన్‌ మస్క్‌ నిర్ణయంఅవమానకరరీతిలో ముఖ్య ఉద్యోగులకు ఉద్వాసన టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌(Elon Musk) ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందాన్ని (Twitter Deal) గురువారం పూర్తి చేశారు. అనంతరం ఊహించునట్లుగానే కంపెనీలోని...

Imran Khan:ఇమ్రాన్‌ఖాన్ పుస్తకావిష్కరణకు నిరసన సెగ

అనుమతి నిరాకరించిన బెంగుళూర్ పోలీసులు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)పై రాసిన పుస్తకం అవిష్కరణ (Launch of book) కార్యక్రమం రద్దయింది. గురువారం బెంగళూరులో (Bengalore) పుస్తకావిష్కరణ జరగాల్సి ఉండగా,...

MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌ ఎత్తివేయలేం

తీర్పు వెలువరించిన అడ్వయిజరీ బోర్డు BJP MLA Rajasingh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గట్టి షాక్‌ తగిలింది. మతవిద్వేషణలు,  మతవిద్వేషపూరిత ప్రసంగాలు(Communal Hate Speech), మతాల విశ్వాసాలను ఉద్దేశించి మాట్లాడిన  బీజేపీ ఎమ్మెల్యే...

Dirtiest Man Died : ప్రపంచంలోనే మురికైన మనిషి మృతి

50ఏళ్ల తర్వాత స్నానం చేసిన నెలల వ్యవధిలో మరణం Dirtiest Man Amou haji Died : దశాబ్దాలుగా స్నానం(no bath) చేయకుండా ప్రపంచంలోనే అత్యంత మురికైన మనిషి(Dirtiest Man)గా ప్రాచుర్యం పొందిన అమోవ్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -