end
=
Thursday, May 15, 2025
Homeవార్తలు

వార్తలు

Rain Alert:ఈనెల 9న మరో అల్పపీడనం..

ఈ యేడాది తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని దాదాపుగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోగా.. కొన్నిచోట్ల చెరువులు మత్తెడ దుంకుతున్నాయి. మరికొన్నిచోట్ల వాగులు,...

Dragons:భూమిపైకి మళ్లీ ‘డ్రాగన్స్’ రాబోతున్నాయా?

టైమ్ ట్రావెలర్స్ భవిష్యత్తులో (Future) జరగబోయే సంఘటనల గురించి ఇంట్రెస్టింగ్ (interesting) కథనాలను (stories) చెప్పడం వింటూనే ఉన్నాం. కొన్నిసార్లు ఈ ఇమాజినేషన్స్ (imagination) కొంచెం ఓవర్ (over) అయిపోయే సందర్భాలు కూడా...

Gujarat Development: గుజరాత్‌లో వేల కోట్ల అభివృద్ది

 సూరత్ పట్టణంపై ప్రశంసలు కురిపించిన ప్రధాని 1.25 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని వెల్లడిఈ ప్రాంతం 4పీ మోడల్‌కు చిరునామా అంటూ పొగడ్తలు Gujarat Development: భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) తన సొంతరాష్ట్రం...

Bike Accident :లారీ, బైక్ ఢీ కొట్టగా వ్యక్తి మృతి.

Bike Accident : ఇటీవల కాలంలో మితిమీరినా వేగం(Over Speed) తో, సెల్ ఫోన్(Cellphone Driving) యూజ్ చేస్తూ, హెల్మెట్(Helmet) లేకుండా నిర్లక్ష్యంతో రొడ్డుమీదకొస్తున్న యువత (Youth) అంతే వేగంగా ప్రాణాలు(Losses Life)...

Indian Attorney : భారత కొత్త అటార్నీగా వెంకటరమణి

Indian Attorney : భారత కొత్త అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణను(Venkataramani) కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ(Union Ministry of Law) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన...

IndiraDevi: హీరో మహేశ్‌బాబు తల్లి ఇకలేరు

IndiraDevi is no more : సూపర్‌స్టార్‌ కృష్ణ(superstar Krisna) సతీమణి, హీరో మహేశ్‌బాబు(Prince Mahesh Babu) తల్లి ఇందిరాదేవి ఇకలేరు. గత కొంత కాలంగా ఇందిరాదేవి(Indira Devi) అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ...

Ram Charan:క్రికెటర్లకు విందు ఇచ్చిన మెగా హీరో..

ఇంటికి ఆహ్వానించి మర్యాదలు చేసిన రామ్ చరణ్ నెట్టింట వైరల్ అవుతున్న హార్దిక్‌ పాండ్య ఫొటోలు (T20 Ranks :ఇండియానే నంబర్ 1) Chiranjeevi Treat : భారత్‌ క్రికెటర్లకు(Indian Cricket Team) టాలీవుడ్ స్టార్...

Abhijith : 22 ఏళ్లకే గుండెపోటు..

Abhijith : 22 ఏళ్లకే పెద్ద ఉద్యోగం… నెలకు 5 లక్షల జీతం… అంతోలోనే హఠాన్మరణం.. ఈ హృదయ విదారక సంఘటన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునూతలకు చెందిన...

chloecherry: 18 ఏళ్లకే కంట్రోల్ తప్పా…

chloecherry: అమెరికన్ యంగ్ బ్యూటీ క్లో చెర్రీ 18 ఏళ్ల వయసులో అడల్ట్ ఫిల్మ్(Adult Films) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచింది. 2019లో వచ్చిన ‘యుఫోరియా’తో గుర్తింపు పొందిన ఆమె.. రీసెంట్‌ ఇంటర్వ్యూ్లో...

Siddipet :విద్య వైద్య క్షేత్రంగా సిద్దిపేట

అంచెలంచలుగా అభివృద్ధిరూ. 26కోట్లతో బీ ఫార్మసీ కళాశాల Siddipet : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం  రామంచ శివారులో  హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ(Hyderabad Exhibition Society) నిర్మించనున్న శ్రీ రంగనాయక స్వామి బీ ఫార్మసీ...

T20 Series: సిరీస్ మనదే

ఆసీస్‌పై 6 వికేట్ల తేడాతో గెలుపొందిన భారత్ఫేవరేట్ స్టేడియంలో విరాట్ విశ్వరూపంభారీ షాట్లతో విరుచుకుపడ్డ సూర్య కుమార్సిక్సర్ల మోతతో ఉర్రూతలూగిన ఉప్పల్ స్టేడియం India Vs Australia : భారత్ - ఆస్ట్రేలియా...

ఇల్లు చేరిన తంగేడు..

అరే.. పొద్దుగాల జెల్ది లేపురీమీ గోడకాడికొచ్చి కూతేస్తం తియ్‌ Bathukamma : తెల్లారితే ఎంగిలిపువ్వు బతుకమ్మ. ‘అరే.. పొద్దుగాల జెల్ది లేపురీ. పోయిన బత్కమ్మకే నాకు చెప్పకుండ చెయ్యకుండ పోయిరు. ఈసారిగూడ అట్లనేజేస్తే ఇగ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -