ట్రాఫిక్ ర్సూల్‌కు, వాహనచట్టాలకు విరుద్దంగా కారు అద్దాలకు నల్లటి స్ర్కీన్‌ను అతికించరాదని గత రెండు వారాలుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎంతటివారైనా, ఎంత పెద్ద విఐపీ అయినా, సినిమాతారలైనా,...
హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో ఘటన
హైదరాబాద్ నగరంలోని జిల్లెలగూడలో దారుణం జరిగింది. ఆటోలో వెళ్తున్న యువతిపై అటో డ్రైవర్‌తో సహా అతని ఇద్దరు స్నేహితులు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. కోఠి నుండి జూబ్లీహిల్స్ వెళ్లడానికి ఓ...
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) జూన్ 12న నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్‌లను మార్చి 26 నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది....
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారంమృతదేహాలు స్వస్థాలకు చేర్చేందుకు సీఎస్‌కు ఆదేశం
సికిందరాబాద్ బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన చాలా దురదృష్టకరమని విచారం...
కామారెడ్డిలోని అశోక్‌నగర్‌లో ఘటన
ఓ వ్యక్తితో అక్కా చెల్లెళ్లకు ఉన్న పరిచయం అక్కను హత్యాయత్నం చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం … కామారెడ్డికి...
సంవత్సరానికి అక్షరాల రూ.44 లక్షల వేతనం. అదీకూడా ఇంకా చదువు పూర్తికాకముందే ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అమెజాన్ సంస్థలో ఉద్యోగం ఎంపిక. ఎవరూ ఊహించిఉండరేమో. కష్టపడితే, ముఖ్యంగా చదువుపై, కెరీర్‌పై ఇష్టపడితే సాధించలేనిదంటూ...
టింబర్ డిపోలో విద్యుత్ షాట్ సర్క్యూట్11 మంది బీహార్ కూలీలు సజీవ దహనం
సికిందరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభించింది. బోయగూడ సమీపంలోని ఓ టింబర్ డిపో, స్ర్కాప్ గోడౌన్‌లో విద్యుత్ షాట్ సర్క్యూట్...
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి
తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ అధికారులతో సమీక్షా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీమార్చి 1 నుండి వేతనాల వర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజిన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్ల వేతనాలు పెరిగాయి. దీనికి సంబంధించిన ఉత్వర్వులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీవీవీపీ పరిధిలోని ఆసుపత్రులలో...
కర్నూలు జిల్లా గార్గేయపురం వద్ద రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు సమీపంలోని గార్గేయపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీంతో...
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక శని, ఆదివారాలైతే ట్రాఫిక్‌ను ఆపి మరి వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ఎవరు పడితే వారు నల్లటి స్ర్కీన్‌ను కారు...
పల్లెవెలుగు బస్ ఛార్జీలను రౌండప్ చేసిన టీఎస్‌ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసి కీలకం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్ పెట్టేందుకు బస్ ఛార్జీలను రౌండప్ చేసింది. రూ.12, రూ.13 ఇలా ఉన్నటువంటి...