వివాహవేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై ఏసీసీ కుటుంబ సభ్యులు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగింది....
ఏపీలో రేషన్ డీలర్ల సంఘం నిర్ణయంజీవో 10 కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ఒక్కో గోనె సంచికి రూ.20 ఇవ్వాలి
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు రేపటి నుండి(మంగళవారం) రేషన్ దిగుమతి, పంపణీ నిలిపివేయనున్నట్లు...
పిడుగుపాటుతో ఓ యువతి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన రమ్య(18) తమ పొలంలో పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా...
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం నెలకొని ఉంది. మంగళవారం ఉదయం నుండే మబ్బులు పట్టగా తుంపర వర్షం పడుతోంది. దీంతో వాతావరణం చల్లబడింది. ఈ...
కన్వీనర్ గోవర్దన్ వెల్లడి
తెలుగు రాష్ర్టాలలో ఎంసెట్ 2021 ప్రవేశ పరీక్షలు ఆగస్టు 4 నుండి జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 82, ఏపీలో 23...
మెదక్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక పోక్సో కోర్టు ప్రారంభించిన జస్టీస్ అమర్‌నాథ్‌గౌడ్
చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మెదక్ జిల్లా న్యాయస్థాన సముదాయం లో ఏర్పాటుచేసిన ప్రత్యేక పోక్సో కోర్టును...
పశ్చిమగోదావరి జిల్లాలో దీన ఘటన
ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్న దీనమైన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో జరిగింది. పోలీసుల కథన ప్రకారం వివవరాలు ఇలావున్నాయి. ఆదివారం నాడు ఒక...
ఆంధ్రప్రదేశ్‌లో పలు యూనివర్సిటీలకు సంబంధించి జరిగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా తేదీలను ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ విడుదల చేశారు. EAPCET, ICET, ECET, PG ECET, EdCET,...
గూడూరు జాతీయ రహదారిపై ఘటన
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు. తిరుపతి నుండి రాజమండ్రి వెళ్తుండగా గూడూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది....
హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. శనివారం నాడు మల్కాజ్‌గిరి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఓటి పోలీసులు యాప్రాల్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా...
హైదరాబాద్‌లో ఆదివారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. సికిందరాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, మల్కాజ్‌గిరి,...
హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలుఒక్క నెలలోనే 25 సార్లు ధరలు పెంపుకేంద్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం
ఊహించినట్లే జరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర వంద దాటింది. కేవలం నెలన్నర సమయంలో కేంద్రం సుమారు...