అకాల వర్షం, ఆపై పిడుగులు, ఉరుములు. సూర్యాపేట జిల్లాలో రైతుపై పిడుగుపడి మృతి చెందాడు. ఈ ఘటన చివ్వేంల మండలం మొగ్గయ్య గూడెం ఆవాసం రోళ్ల బండ తండాలో జరిగింది. రైతు దరావత్...
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయండిగ్రీ సెకండియర్, ఫైనలియర్ పరీక్షలపై కూడా సమీక్షా
తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది....
ఏప్రిల్ 20 రాత్రి 9 గంటల నుండి మే 1 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూహైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయంకరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకే
తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ ఉదృతి...
చిత్తూరు జిల్లా కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై ఘటన
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకు ఇద్దరు దుర్మరణం...
40 కుటుంబాలు వేరే ప్రాంతానికి వలస
దెయ్యం… అనగానే ఎవరికీ భయం ఉండదూ. అందరికీ భయమే రాత్రిళ్లు బయటకు రావాలంటే హడల్. అయితే తాజాగా తమ కాలనీలో దెయ్యం తిరుగుతుందటూ ఏకంగా బుడగజంగాలకు చెందిన...
కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీశానిటైజేషన్, కోవిడ్ నిబంధనలు తప్పనిసరి
దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ర్టంలో 9, 10 ఆపై తరగతులు జరగడానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే....
మెదక్ జిల్లా ముస్లాపూర్‌లో దారుణంకుల పెద్దలు రూ.3 లక్షలు డిమాండ్
కుల బహిష్కరణకు గురై మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో జరిగింది. గ్రామానికి...
ఏపీ పంచాయతీ ఎన్నికలలో దారుణం
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాజాగా జరిగిన ఏపీ పంచాయతీ ఎన్నికలలో కొందరు ఓటర్లు తమ మద్దతుదారులకు ఓటు వేయలేదనే అక్కసుతో టీడీపీ నేతలు ఇళ్లపై దాడులు...
-కరెంట్ షాక్ తో మృతి చెందిన మహిళ…
ఆందోల్: సెల్ ఫోన్ ఛార్జర్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని అల్లాదుర్గం మండలం అప్పాజీ పల్లికి చెందిన...
కర్ణాటక, మహారాష్ర్టలలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుండే వాతావరణంలో మార్పులు కనబడ్డాయి. పొగమంచుతో ఓ మాదిరి ముసురు కమ్ముకొని...
హైదరాబాద్: ఎస్సీ కార్పోరేషన్ రుణాల దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఎస్సీ కార్పోరేషన్ రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ ఇవాళ్టి(జనవరి 31)తో ముగుస్తుండగా.. తాజాగా ఈ గడువును...
హైదరాబాద్: బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి సెషన్స్ కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్షను విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీఫ్ ఫెస్టివల్ ఘటనలో...