మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్‌తో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మర్రి ఆదిత్య రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆదిత్యరెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మర్రి...
కేంద్ర బడ్జెట్ 2022-23 పసలేని బడ్జెట్ అని, ఏ నిర్దేశం లేని పనికిమాలిన బడ్జెట్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం కేంద్ర బడ్జెట్ కేంద్ర ఆర్థిక శాఖ...
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామాటీఆర్‌ఎస్ ప్రభుత్వ సంస్కరణలు, అభివృద్ధిలో భాగం కావాలనే ఈ నిర్ణయం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ జాతీయ...
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు ఎదురుదెబ్బ
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజెపీ దూసుకెళ్తుంది. ఇప్పటికే 67 స్థానాలు కైవసం చేసున్నకున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ర్ట బిజెపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్ ప్రకటించారు....
కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కతో భేటితెలంగాణ రాష్ర్ట పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చ‘ప్రత్యేక తెలంగాణ లక్ష్యం’ కోసం కలసి పోరాటం చేద్దామన్న భట్టికాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానంఈటెల సానుకూల స్పందన, సందర్భం కోసం ఎదురుచూపు
టీఆర్ఎస్...
తమిళ తలైవాగా పేరొందిన రజినీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దళపతి విజయ్ ఎపిసోడ్ షురూ అవబోతోంది. తమిళనాట రజనీ తర్వాత అంత ఇమేజ్ ఉన్న హీరో విజయ్...
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి బీజేపీలోకి వెళ్లనున్నారా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. జానా రెడ్డి కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేరళలో ప్రకృతి వైద్యం...
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన పార్టీ మార్పుపై గత కొద్ది రోజులుగా...
తామనుకున్నట్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ లక్ష్యం నెరవేరిందని లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. బిహార్‌లో బీజపీని అతిపెద్ద పార్టీగా నిలపాలని తాము భావించామని.. ఇప్పుడు ఆ లక్ష్యం...
దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ నేడు తన ఉనికిని చాటుకోలేకపోతోంది. దాదాపు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఊసే లేకుండా పోయింది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి...
బిహార్‌లో లెఫ్ట్ పార్టీలు మళ్లీ బలం పుంజుకున్నాయి. గత అసెంబ్లీలో లెఫ్ట్ పార్టీలకు కేవలం 3 సీట్లలో ప్రాతినిథ్యం ఉండగా, ప్రస్తుతం 16 స్థానాల్లో గెలుపొందాయి. 2010 ఎన్నికల్లో సీపీఐ ఒక్క నియోజకవర్గంలో...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్రమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ విజయం సాధించడం పట్ల ఆయన విషెస్ తెలిపారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన...