end
=
Wednesday, May 15, 2024
Homeక్రీడలు

క్రీడలు

Para sports : పారా స్పోర్ట్స్ విజేతలకు సత్కారం

Para sports : దక్షిణ భారతదేశంలోనే(South India) అతిపెద్ద కంపెనీ అయిన జి స్క్వేర్ (G SQUARE), ధీమాన్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కలిసి అంతర్జాతీయ క్రీడా వేదికలపై అద్వితీయమైన ప్రతిభ కనబరిచిన...

Cricket:తొలి వన్డే దక్షిణాఫ్రికాదే..

9 పరుగుల తేడాతో ఓడిన భారత్సంజు శాంసన్ పోరాటం వృథా ఇండియా-దక్షిణాఫ్రికా (India vs South africa)ల మధ్య లక్నో (Lucknow) వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. వర్షం...

England T20 :ఇంగ్లాండ్ బ్యాటర్ల ఊచకోత..

- ఆరో టీ20లో పాక్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్ - ఆకాశమే హద్దుగా చెలరేగిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ - 7మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ 3-3తో సమం T20 Series : పాకిస్థాన్- ఇంగ్లాండ్ (Pak...

Women Asia Cup : భారతే హాట్‌ ఫేవరేట్‌..

అక్టోబర్‌ 1- 15 వరకూ మహిళల ఆసియా కప్తొలి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనున్న భారత్ఆరుసార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా Women Asia Cup : భారత మహిళల (India Women) క్రికెట్...

Jasprit Bumrah :ప్రపంచకప్ నుంచి బుమ్రా ఔట్..?

బౌలర్‌ను వేదిస్తోన్న వెన్నునొప్పి గాయంఆరు నెలల విశ్రాంతి కావాలన్న వైద్యులుభారత్‌ను వెంటాడుతున్న గాయల బెడద Jasprit Bumrah : ఆస్ట్రేలియాలో (Australia) జరగబోయే 2022 టీ20 ప్రపంచకప్‌కు (T20 world cup)  ముందు టీమిండియాకు...

Virat Kohli : విరాట్‌, రోహిత్‌ల భారీ కటౌట్లు

100 ఫీట్లతో గ్రీన్‌ఫీల్డ్ మైదానం వద్ద ఏర్పాటుకేరళ కుర్రాళ్ల ఐడియాకు నెటిజన్లు ఫిదా Virat Kohli : భారీ కటౌట్లు (cut-outs) సాధారణంగా సినిమా హీరోలకు మాత్రమే చూసి ఉంటాం. కానీ, క్రీడాకారులవి మాత్రం...

INDIA:అలవోకగా గెలిచిన భారత్..

దక్షిణాఫ్రికా‌పై 8 వికేట్ల తేడాతో ఘనవిజయం మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ముందంజ మాస్టర్ కార్డ్ (Master card) సిరీస్‌లో భాగంగా భారత్- సౌత్‌ఆఫ్రికా (IND vs SA)మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ (Match)లో...

Ram Charan:క్రికెటర్లకు విందు ఇచ్చిన మెగా హీరో..

ఇంటికి ఆహ్వానించి మర్యాదలు చేసిన రామ్ చరణ్ నెట్టింట వైరల్ అవుతున్న హార్దిక్‌ పాండ్య ఫొటోలు (T20 Ranks :ఇండియానే నంబర్ 1) Chiranjeevi Treat : భారత్‌ క్రికెటర్లకు(Indian Cricket Team) టాలీవుడ్ స్టార్...

T20 Ranks :ఇండియానే నంబర్ 1

2022 టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసిన ‘ఐసీసీ’268 పాయింట్లతో మొదటి స్థానంలోకి భారత్261తో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ T20 Ranks : భారత్ - ఆస్ట్రేలియా(Bharat-Australia) మధ్య జరిగిన మూడో టీ 20లో...

T20 World Cup: బౌలర్లు.. అతడితో జాగ్రత్త

ఈ ప్రపంచకప్‌లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ సూర్యనేఅతడి బ్యాటింగ్ నైపుణ్యానికి బౌలర్ల అటాక్ సరిపోవట్లేదుఅందరికీ ముచ్చెమటలు పట్టించేలా కనిపిస్తున్నాడుఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసలు T20 World Cup: ఈ అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా...

Cricket: టీమిండియా సారథి రోహిత్ శర్మ

'సిక్సర్ కింగ్'.. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రోహిత్138 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో  176తో రికార్డ్భారత సారథిపై ప్రశంసలు కురిపించిన సునీల్ గవాస్కర్ టీమిండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ టీ20...

Dhoni:‘మిస్టర్ కూల్’ రహస్యం చెప్పేసిన ధోని

మైదానంలో ఎప్పుడూ కోపం తెచ్చుకోనని వెల్లడిప్లేయర్లపై నెగిటివ్ ఇంప్యాక్ట్ పడకుండ చూసేందుకేఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పిన ఎంఎస్‌డీ టీమ్ ఇండియా మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Ms Dhoni) గ్రౌండ్‌లో మౌనంగా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -