end
=
Thursday, May 16, 2024
Homeక్రీడలు

క్రీడలు

FIFA World Cup 2022:నవంబర్ 20 నుంచి ‘ఫిఫా’ ప్రపంచ‌కప్

ఖతర్ వేదికగా మొదలవనున్న ‘ఫుట్‌బాల్’ సంగ్రామం డిసెంబర్ 18 వరకు జరిగే టోర్నీలో పాల్గొంటున్న 32 జట్లు గోల్డెన్ బూట్ దక్కించుకున్న లక్కీ ప్లేయర్స్ వీరే FIFA World Cup 2022: క్రికెట్ ప్రపంచకప్ ముగిసిన వారం...

Cricket:సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు కొత్త నిబంధనలు

వర్షం ఎఫెక్ట్‌తో సవరణలు చేసిన ఐసిసి రెండు ఇన్నింగ్స్‌ల్లో 20 ఓవర్లు తప్పనిసరి T20 World Cup: ఈ యేడాది ఆస్ట్రేలియా (Australia)లో జరుగుతున్న 8వ ఎడిషన్ పొట్టి ప్రపంచకప్‌కు (world cup)వర్షం (rain) అంతరాయం...

Cricket:జింబాబ్యే భారత్‌‌ను ఓడిస్తే అలా చేస్తా.. పాకిస్తాన్ నటి

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సెహర్ షిన్వారీ రోహిత్‌ సేనను చిత్తుచేయాలని చేసిన ట్వీట్ వైరల్ పాకిస్తాన్ హీరోయిన్‌ (Pakistan Actress) సెహర్‌ షిన్వారీ (Sehar Shinwari) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది....

Cricket:భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు..

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు వర్షం ముప్పుఇరుజట్లకు కీలకమేనంటున్న విశ్లేషకులు T20 World Cup 2022: నవంబర్ (November)2న జరిగే మ్యాచ్ (Match) భారత్, బంగ్లాదేశ్ (India vs Bangladesh) రెండింటికీ కీలకమే. అయితే ఈ కీలక...

Virat Kohli:విరాట్ కోహ్లీ బెడ్‌రూమ్‌ వీడియో లీక్.. నెట్టింట వైరల్

Virat Kohli : ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పర్సనల్ రూమ్(Personal Room) వీడియో లీక్‌పై అతడి భార్య, నటి అనుష్క శర్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వరల్డ్...

T20 World Cup 2022:పెర్త్‌లో హోరాహోరీ పోరు తప్పదా..

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య 30వ మ్యాచ్‌ఇది గెలిస్తే నేరుగా సెమీఫైనల్‌లోకి భారత్ టీ20 ప్రపంచ కప్ 2022లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా ( india vs south africa) మధ్య ఆదివారం (sunday)మ్యాచ్ జరగనుంది....

Cricket:కోహ్లీ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్‌..

ఒక్క ఇన్నింగ్స్‌తో మారిపోయిన ఐసీసీ ర్యాంకింగ్స్టీ20 టాప్ 10 జాబితాలో చేరినపోయిన మాజీ సారథి ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australia)వేదికగా జరుగుతున్న ఐసీసీ (ICC) టీ20 (T20) ప్రపంచకప్‌లో(World cup) భారత్ -పాకిస్థాన్‌ (ind vs...

Cricket:కోహ్లీని ఎత్తుకున్న రోహిత్..

విరాట్ పోరాటానికి ఫిదా అయిన భారత సారథిమైదానంలోనే భుజంపై ఎత్తుకుని సంబరాలువైరల్ అవుతున్న వీడియో, ఖుష్ అవుతున్న ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు (cricket fans) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది....

Cricket:భారత్ అద్భుత విజయం…

భారత్ -పాక్ మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠనీదా.. నాదా అనే రితీలో  సాగిన టీ20 మ్యాచ్మాజీ సారధి విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల ప్రశంసలు టీ20 ప్రపంచకప్‌‌లో భారత్‌- పాక్...

Cricket:నేడే దాయాదుల పోరు..

విజయంతో టోర్నీ ఆరంభించిన భారత్అదే ఊపు కొనసాగించేలా కసరత్తులులాస్ట్ ఇయర్ ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలంటున్న ఫ్యాన్స్ ఈ యేడాది పొట్టి ప్రపంచ‌కప్ (T20 world cup)సూపర్-12 (super 12) రౌండ్ మ్యాచ్‌లు (Round match)శనివారం...

Cricket:ఈ ప్రపంచకప్‌లో బద్దలయ్యే 10 రికార్డులు..

ఈ యేడాది అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో (Australia) ప్రారంభమైన ఎనిమిదో టీ20 ప్రపంచకప్‌ (World cup)లో 10 రికార్డులు (Record)క్రియేట్ కానున్నాయి. ఈ సారి ఎలాగైనా ట్రోఫీని (Trophy) దక్కించుకోవాలన్న పట్టుదలతో...

T20 World Cup: 8వ ఎడిషన్‌కు రంగం సిద్ధం..

అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ పండగే29 రోజులపాటు  జరగనున్న 45 మ్యాచ్‌లుమొదటి దశలో బరిలోకి దిగనున్న 16 జట్లుహాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లుఅక్టోబర్ 23న దాయాదుల పోరు టీ20 (T20) 8వ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -