- హైదరాబాద్ రైల్వే నిలయం రెండు రోజుల పాటు మూసివేత
కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో కూడా ఉద్యోగులను వణికిస్తుంది. ఎవరో ఎక్కడో చేసిన పొరపాటు వల్ల ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో ఉద్యోగులకు కరోనా వైరస్ సోకుతుంది. ఇదిలావుండగా తెలంగాణలోని సౌత్ సెంట్రల్‌లోని కేంద్రం రైలు నిలయంలో కరోనా విజృంభించింది. దాదాపు 30 మంది రైల్వే ఉద్యోగులు వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైల్ నిలయాన్ని రెండు రోజులు మూసివేసి శానిటైజేషన్ చేయనున్నట్లు రైలు అధికారులు తెలిపారు.
- అక్రమ ఉల్లి ఎగుమతులకు కేంద్రం చెక్
- శ్రీరాంసాగర్కు భారీగా వరదనీరు
- బంగాళాఖాతంలో అల్పపడీనం
- భారీగా గంజాయి కట్టలు పట్టివేత