end
=
Thursday, May 16, 2024
సినీమాWedding Rules:రాహుల్- అథియాల పెళ్లికి షాకింగ్ రూల్స్!
- Advertisment -

Wedding Rules:రాహుల్- అథియాల పెళ్లికి షాకింగ్ రూల్స్!

- Advertisment -
- Advertisment -

  • జనవరి 23న ఖండలా బంగ్లాలో జరగనున్న వివాహం

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ స్టార్ కిడ్ అథియా శెట్టి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ మేరకు జనవరి 23న ఈ పెళ్లి వేడుక జరగనుండగా వివాహానికి వచ్చేవరికి కొన్ని రూల్స్ పెట్టినట్లు సమాచారం. కాగా అయితే తన పెళ్లి కారణంగానే న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరంగా ఉన్నాడు రాహుల్. ఇక బాలీవుడ్ (Bollywood)సీనియర్ నటుడు సునీల్ శెట్టికి చెందిన విలాసవంతమైన ఖండలా బంగ్లాలో కేఎల్ రాహుల్, అథియా శెట్టిల పెళ్లి జరగనుంది. పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చాలాకాలంగా ప్రేమలో ఉన్న రాహుల్.. సోమవారం (23న) ఆమె మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. వీరి వివాహ వేడుక ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ఖండాలా (Khandala)లోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో పెళ్లి వేడుకకు ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే బయటికొచ్చాయి. అతియా-రాహుల్ ఇద్దరూ చాలాకాలంగా డేటింగులో ఉన్నారు. ఎల్లుండి (23న) వీరి వివాహం జరగనుండగా, వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పెళ్లి కోసం అందంగా అలంకరించిన మండపానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పచ్చని చెట్లతో నిండిన సునీల్ శెట్టి ఫామ్‌ హౌస్‌లో మండపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. రాహుల్-అతియా వివాహాన్ని చాలా అత్యంత రహస్యంగా జరగనున్నట్టు తెలుస్తోంది. కాక్‌టెయిల్ పార్టీతో ప్రి-వెడ్డింగ్ వేడుక ప్రారంభం కానుంది. ఆ తర్వాత మెహందీ, హల్దీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రెండు ఆదివారం (22న) జరిగే అవకాశం ఉంది. 23 కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది.

జనవరి 22న జరిగే మెహందీతో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయి. సాయంత్రం సంగీత్ ఉంటుంది. ఈ వేడుక శెట్టి ముంబయి హౌస్‌లో జరుగుతుంది. మరుసటి రోజు ఖండాలాలోని విలాసవంతమైన బంగ్లాలో వివాహం జరగనుందని తెలుస్తోంది. రెండు వైపుల నుండి 100 మంది అతిథులు వివాహానికి హాజరవుతారని, ఎటువంటి ఫోటోలు లేదా వీడియోలను తీసు సోషల్ మీడియాలో పంచుకోవద్దని వచ్చే వారికి సూచనలు వెళ్లాయని తెలుస్తోంది. పెళ్లి సమయంలో వారి మొబైల్ ఫోన్లు(Mobile Phone) కూడా దూరంగా ఉంచుతారు. ఖండాలాలో వివాహం జరిగిన కొన్ని వారాల తర్వాత, ఈ జంట ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. కేఎల్ రాహుల్(KL Rahul), అథియా శెట్టి పెళ్లి వేడుకకు షారుక్, అమీర్, హృతిక్ రోషన్, అమితాబ్, అక్షయ్‌తో పాటు క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కుటుంబసమేతంగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ మీడియా ఫోటోగ్రాఫర్ వరీందర్ చావ్లా.. KL రాహుల్ అపార్ట్‌మెంట్ భవనం వెలుపలి భాగాన్ని వీడియో తీశారు. ఈ వీడియోలో భవనాన్ని రంగురంగుల లైట్లతో అలకరించారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇది కేఎల్ రాహుల్ పెళ్లికి సంబంధించినది కాదు. ఈ భవనం వేరేవారి వివాహానికి సంబంధించినది కావచ్చని తెలుస్తోంది. వరీందర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశారు. ‘సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అతియా శెట్టితో తన వివాహానికి ముందు భారత క్రికెటర్ KL రాహుల్ భవనం వెలుపల విజువల్స్’ అంటూ షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలావుంటే.. పెళ్లికి ముందు ఆడిన మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపులో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. రాహుల్ అర్ధశతకంతో రాణించాడు. టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన వేళ.. కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజులో నిలిచి నిలకడగా ఆడాడు. అంతేకాకుండా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి వివాహానికి ఆనందంగా బయలుదేరాడు.అయితే వీరి ప్రేమ ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట దక్షిణ భారత వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది సునీల్ శెట్టి, అతని భార్య మనా శెట్టి పెళ్లికి సన్నాహాలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట దక్షిణ భారత వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది సునీల్ శెట్టి, అతని భార్య మనా శెట్టి పెళ్లికి సన్నాహాలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది.

2019లో కామన్ ఫ్రెండ్ ఏర్పాటు చేసిన పార్టీలో వీరిద్దరు తొలిసారి మీట్ అయ్యారు. వీరిద్దరికి కూడా ఒకరిపై ఒకరికి ఇష్టం ఉండటంతో అదే ఏడాది నుంచే డేటింగ్ మొదలు పెట్టారు. 2019లో కామన్ ఫ్రెండ్ ఏర్పాటు చేసిన పార్టీలో వీరిద్దరు తొలిసారి మీట్ అయ్యారు. వీరిద్దరికి కూడా ఒకరిపై ఒకరికి ఇష్టం ఉండటంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే విషయం బయటకు వచ్చింది. అందుకు కారణం వీరిద్దరు కూడా 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లారు. అక్కడ వీరిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటో బయటకు వచ్చింది. దాంతో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ మధ్య ఎదో జరుగుతుందని చాలా మంది అనుకున్నారు. ఇక 2019 డిసెంబర్ లో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే విషయం బయటకు వచ్చింది. అందుకు కారణం వీరిద్దరు కూడా 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లారు. అక్కడ వీరిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటో బయటకు వచ్చింది. దాంతో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ మధ్య ఎదో జరుగుతుందని చాలా మంది అనుకున్నారు.

ఇక 2021లో ఇంగ్లండ్ సిరీస్ కు ముందు బీసీసీఐకి అతియాని తన భాగస్వామిగా చెప్పి.. ఆ టూర్ కి తీసుకెళ్లాడు. సౌత్‌ ఇండియాకు చెందిన సునీల్‌ శెట్టి ముల్కిలోని మంగళూరుకు చెందిన తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించాడు. కేఎల్ రాహుల్‌ కూడా మంగళూరుకు చెందినవాడే. అందుకే అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ప్రేమకి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక 2021లో ఇంగ్లండ్ సిరీస్ కు ముందు బీసీసీఐకి అతియాని తన భాగస్వామిగా చెప్పి.. ఆ టూర్ కి తీసుకెళ్లాడు. సౌత్‌ ఇండియాకు చెందిన సునీల్‌ శెట్టి ముల్కిలోని మంగళూరుకు చెందిన తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించాడు. కేఎల్ రాహుల్‌ కూడా మంగళూరుకు చెందినవాడే. అందుకే అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ప్రేమకి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అంతేకాక వీరిద్దరి లవ్ స్టోరీలో సునీల్ శెట్టి కీ రోల్ ప్లే చేశాడు. ఈ జంట గురించి కథనాలు వచ్చినప్పుడు.. వీరిద్దర్ని వెనుకేసుకొచ్చాడు సునీల్. అంతేగాక, కొడుకు రోహన్ శెట్టి కూడా కేఎల్ రాహుల్ తో కలిసి ఇంగ్లండ్ టూర్ లో షికార్లు చేశాడు. అలాగే, రాహుల్ ఇంగ్లండ్ టూర్ లో రాణించినప్పుడు సునీల్ శెట్టి అతణ్ని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాక.. వీరిద్దరి లవ్ స్టోరీలో సునీల్ శెట్టి కీ రోల్ ప్లే చేశాడు. ఈ జంట గురించి కథనాలు వచ్చినప్పుడు.. వీరిద్దర్ని వెనుకేసుకొచ్చాడు సునీల్. అంతేగాక, కొడుకు రోహన్ శెట్టి కూడా కేఎల్ రాహుల్ తో కలిసి ఇంగ్లండ్ టూర్ లో షికార్లు చేశాడు. అలాగే, రాహుల్ ఇంగ్లండ్ టూర్ లో రాణించినప్పుడు సునీల్ శెట్టి అతణ్ని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇక 2021లో తడప్ సినిమా ప్రీమియర్ సమయంలో వీరిద్దరి రిలేషన్ పై క్లారిటీ వచ్చింది. దానికి వీరిద్దరు కలిసి హాజరయ్యారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకొని వీరు సినిమాకు రావడంతో వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారని అర్థమయ్యింది. ఇక 2021లో తడప్ సినిమా ప్రీమియర్ సమయంలో వీరిద్దరి రిలేషన్ పై క్లారిటీ వచ్చింది. దానికి వీరిద్దరు కలిసి హాజరయ్యారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకొని వీరు సినిమాకు రావడంతో వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారని అర్థమయ్యింది. ఇక అక్కడి నుంచి వీరు తమ రిలేషన్ ను ఎక్కడా దాచే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా అతియా శెట్టి తన ఇన్ స్టాగ్రామ్ ను రాహుల్ ఫోటోలతో ముంచేసింది. ఇక అక్కడి నుంచి వీరు తమ రిలేషన్‌ను ఎక్కడా దాచే ప్రయత్నం చేయలేదు.

(COVID: 80 శాతం మంది కోవిడ్ బాధితులే!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -