తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువు రేపటితో ముగియనుంది. దోస్త్ వెబ్‌సైట్ ద్వారా మూడో ఫేజ్‌లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు, వెబ్ ఆప్షన్లు ఇవ్వని వారు.. ప్రత్యేక ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విద్యార్థులు.. రేపటిలోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. కాగా, ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 5 లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆయన వెల్లడించారు. మరింత సమాచారం కోసం
https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
- Advertisment -
రేపే చివరిరోజు..
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -