పదో తరగతి పరీక్షా సమయాన్ని మరో 30 నిమిషాలు పొడిగిస్తూ తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్షా సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో 70 శాంత సిలబస్‌ను మాత్రమే అమలు చేస్తున్నామని వివరించారు. ఇదేగాకుండా ప్రశ్నాపత్రంలో ఎక్కువ చాయిస్‌లు ఇస్తున్నామని వెల్లడించారు. కాగా ఈ సంవత్సరం పదోతరగతి పరీక్షలకు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.
- Advertisment -
పదో తరగతి పరీక్షా సమయం పెంపు
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -