end
=
Thursday, January 29, 2026
వార్తలురాష్ట్రీయంపోచారం డ్యామ్‌ వెళ్లే రహదారి మూసివేత
- Advertisment -

పోచారం డ్యామ్‌ వెళ్లే రహదారి మూసివేత

- Advertisment -
- Advertisment -
  • కోవిడ్‌ నిబంధనలు పాటించని సందర్శకులు
  • మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాలు

కరోనావైరస్‌ వల్ల పోచారం డ్యామ్ కు వెళ్లే రహదారిని మూసివేశారు. విచ్చలవిడిగా.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్కులు లేకుండా, వ్యవహరించడం చాలా ప్రమాదకరం. (తెలంగాణ టు ఆంధ్రా… అక్రమ మద్యం రవాణా)

ప్రకృతి రమణీయతగా ఉండే పోచారం డ్యామ్‌కు ఆదివారం విచ్చలవిడిగా వందలాది మంది మాస్కులు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా వ్యవహరిస్తున్నారని, కోవిడ్‌ నిబంధనలు అసలు పాటించడం లేదన్న విషయం దృష్ట్యా జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాల మేరకు సోమవారం మెదక్ శివారులోని పోచారం డ్యామ్ వెళ్లే రహదారి మూసివేశారు. (బంగారం స్మగ్లింగ్‌కు అడ్డాగా సీఎం ఆఫీసు?)

పోచారం డ్యామ్‌ వద్ద గుంపులు గుంపులుగా సందర్శకులు

(బంగాళాఖాతంలో మరో అల్పపీడనం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -