end
=
Wednesday, May 15, 2024
బిజినెస్‌Gold Price:బంగారం ప్రియులకు భారీ షాక్
- Advertisment -

Gold Price:బంగారం ప్రియులకు భారీ షాక్

- Advertisment -
- Advertisment -

  • మళ్లీ వేగంగా పుంజుకున్న గోల్డ్ రేట్స్
  • 10 గ్రాములకు రూ.200పైగా పెరుగుదల

గతవారం భారీగా తగ్గిన బంగారం ధరలు (Gold prices) మళ్లీ పుంజుకున్నాయి. ఒక శాతం తగ్గితే మూడు శాతం పెరిగింది. అయితే సాధారణంగా ఇటీవల బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లు దూసుకుపోతోంది. గడిచిన మూడు రోజులుగా బంగారం ధర రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. డిసెంబర్‌ 23వ (december)తేదీన భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్‌ ఆ తర్వాత పెరుగుతూ పోతోంది. తాజాగా 10 గ్రాముల గోల్డ్‌పై (grams)ఏకంగా రూ. 200 పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా నగలుకొనే వినియోగదారులు ఆందోళనచెందుతున్నారు.

దేశ రాజధాని న్యూ (New Delhi) ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 50,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,860 వద్దకొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి (Mumbai)లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. వద్దగా ఉంది. తమిళనాడు (Tamil Nadu)రాజధాని చెన్నైలో (CHENNAI)22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 51,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,690 వద్ద కొనసాగుతోంది. కర్ణాటక (Karnataka)రాజధాని బెంగళూరు (Bengaluru)లో 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 50,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,760 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో :
hyderabad హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 50,150 గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,710 వద్ద కొనసాగుతోంది. విజయవాడ (Vijayawada)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,150 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 54,710 గా ఉంది. విశాఖపట్నం (Visakhapatnam)లో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 50,150 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ ధర రూ. 54,710 గా ఉంది.

ఇదిలావుంటే.. వెండి (Silver rates) ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. గురువారం దేశవ్యాప్తంతా దాదాపు అన్ని నగరాల్లో (Cityes)వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. కేజీ సిల్వర్‌పై సుమారు రూ.400 పెరిగింది. మరి ఈరోజు పలు ప్రధాననగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,300 కాగా, ముంబైయిలో రూ. 72,300 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది. కాగా మళ్లీ పెళ్లీల సీజన్ మొదలవడంతో పెరిగేచాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.

(‘బాంబ్ సైక్లోన్’తో వణికిపోతున్న అమెరికా)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -