end
=
Thursday, August 21, 2025
Homeసినీమా

సినీమా

డ్సగ్స్‌ కేసులో హాస్యనటి అరెస్ట్‌

మాదకద్రవ్యాల వినియోగం(డ్రగ్స్‌) కేసులో మరో యాక్ట్రెస్‌ అరెస్టయింది. హాస్యనటి భారతీ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైలోని ఆమె నివాసం, కార్యాలయాల్లో ఎన్‌సీబీ దాడులు చేయగా.. 86.5 గ్రాముల గంజాయి లభ్యమయింది....

తనయకు స్టైలిష్‌ స్టార్ స్పెషల్‌ గిఫ్ట్..

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలతో పాటు కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కుటుంబంతో ఇంట్లో సరదాగా గడుపుతారాయన. తన ముద్దుల...

ఇండియన్‌ మైఖేల్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారా..?

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ప్రభుదేవా తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో...

సామ్‌ షోలో టాలీవుడ్‌ బాస్‌

స్టార్‌ హీరోయిన్‌ అక్కినేని సమంత హోస్ట్‌గా 'ఆహా' డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న టాక్‌ షో ‘సామ్‌ జామ్’‌. ‘ఆహా’ తన సబ్ర్కైబర్లను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సమంతతో కొత్తగా ఈ షో...

15ఏళ్లు చిన్నోడితో బాలీవుడ్‌ బ్యూటీ డేటింగ్

మాజీ విశ్వసుందరి‌ సుస్మితా సేన్‌ తన కంటే 15 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తిని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. కాగా, సుస్మితా పెళ్లి కాకుండానే ఇద్దరూ ఆడ పిల్లలను దత్తత తీసుకుని...

సల్మాన్‌ డ్రైవర్‌కు కరోనా..

హోం క్వారంటైన్‌లో సల్లూ భాయ్‌ ముంబై : తన వ్యక్తిగత డ్రైవరుతో పాటు తన దగ్గర పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా వ్యాధి సోకడంతో ప్రముఖ బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ హోం క్వారంటైన్‌లోకి...

ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నా..

తను సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆరంభంలో చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతోంది నటి తాప్సీ. కేరీర్ ఆరంభంలో తన అందం గురించి చాలా మంది అవమానించారన్నారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు...

నవంబర్‌ 20 నుంచి ‘ఆచార్య’ రెగ్యులర్‌ షూట్‌

మెగాస్టార్‌ చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ నవంబర్‌ 20 నుంచి సినిమా రెగ్యులర్‌ షూట్‌...

బిజినెస్‌లోకి క్రేజీ హీరోయిన్‌..

సినిమా తారలు వ్యాపారరంగంలోకి అడుగుపెట్టడం చూస్తూనే ఉంటాం. వారి సరసన చేరింది టాలీవుడ్‌ మిత్రవింద. తను ప్రేమించిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును ఇటీవలే వివాహమాడిన కాజల్‌.. మల్దీవుల్లో హనీమూన్‌ ట్రిప్‌ కూడా...

రికార్డు సృష్టించిన తారకరాముడు..

దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'రౌద్రం రణం రుధిరం'(ఆర్‌ఆర్‌ఆర్‌). టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే అతిపెద్ద మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌ కొమ్రం భీంగా కనిపించనుండగా.. రామ్‌ చరణ్‌ తేజ్‌ అల్లూరి...

విశ్వనాథ్‌ను కలిసిన చిరంజీవి దంపతులు

కళతపస్విగా పేరుగాంచిన దిగ్గజ దర్శకులు విశ్వనాథ్‌ను మెగాస్టార్‌ చిరంజీవి.. సతీసమేతంగా స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. విశ్వనాథ్‌ దంపతులకు చిరు దంపతులు నూతన వస్త్రాలు అందజేశారు. చిరంజీవి అంటే మాస్...

మరోసారి దాతృత్వాన్ని చాటిన సోనూ..

టీ ఆర్ కే ట్రస్ట్ పిలుపుకు స్పందించిన నటుడు సోనూసూద్బాలుడి వైద్యం కోసం అయ్యే 7 లక్షలు తానే ఇవ్వనున్నట్లు ట్విట్టర్ లో ప్రకటనశస్త్రచికిత్స కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రియల్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -