end
=
Friday, May 2, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

పోలీసుల కృషి వెలకట్టలేనిదిః ప్రధాని

పోలీసుల కృషి వెలకట్టలేనిదని ప్రధాని నరేంద్రమోది అన్నారు. ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని.. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలకు...

హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపారా.. ఇక అంతే..!

Nokia 215 4G, 225 4G VoLTE మొబైల్స్‌ విడుదల ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం మంది హెల్మెట్ ధరించకుండానే దర్జాగా బైకులు నడపడం చూస్తున్నాం. ఇకపై ఇలాంటి ఆగడాలను చూస్తూ ఊరుకోబోమని కర్ణాటక...

ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి : ప్రధాని

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సినీ ప్రముఖుల భారీ విరాళం.. మహమ్మారి వ్యాధి కరోనా(కోవిడ్‌ 19) పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జాతినుద్ధేశించి...

దేశంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం !

తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులుశుభపరిణామంటున్న వైద్య నిపుణులుఎమరపాటుగా ఉంటే మాత్రం మళ్లీ విజృంభించే అవకాశాలు వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి భారీ చోరి కరోనా వైరస్‌ … ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఓ మహమ్మారి. ఎందరో జీవితాలను...

కరోనాతో ఐ.జీ బినోద్‌కుమార్‌ మృతి

వినియోగదారులకు పేటిఎం షాక్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి భారతదేశంలో పలువురు ప్రముఖులు, రాజకీయవేత్తలు, పోలీసులు అధికారులను బలిగొంది. అయితే తాజాగా బీహార్‌ రాష్ర్టానికి చెందిన పోలీసు అధికారి ఐజి బినోద్‌కుమార్‌ కరోనాతో...

వైధవ్య కోడలిని పెళ్లాడిన మామ…!

రెండేళ్ల క్రితం మరణించిన కొడుకువైధవ్యంలో ఉన్న కోడలిని పెళ్లాడిన మామక్షత్రియ ఆచారం ప్రకారం పెళ్లి బస్సులో మంటలు … తప్పిన ప్రమాదం కొడుకు చనిపోయి వైధవ్యంలో ఉన్న కోడలిని మామ పెళ్లి చేసుకున్నాడు. ఈ వింతైన...

స్వమిత్వా స్కీమ్ లాంచ్ చేయనున్న మోదీ..

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. అలాంటి వారికీ అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి...

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ (69) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. గతంలో ఆయన నాగాలాండ్‌, మణిపూర్‌ గవర్నర్‌గా, హిమాచల్‌ ప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. గతకొంత కాలంగా...

మరో 39 రైలు సర్వీసులు ప్రారంభం…

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్‌లాక్‌ 5.0 నడుస్తోంది. అయితే సెంట్రల్‌ రైల్వేశాఖ ప్రజల సౌకర్యార్థం విడదల వారిగా, జోన్‌ల వారిగా, స్టేషన్ల వారిగా రైలు సర్వీసులను పెంచుకుంటూ పోతుంది....

జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు…

దేశంలోని ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ ఐఐటీ తన అధికారిక వెబ్‌సైట్‌ http://result.jeeadv.ac.in/ లో ఫలితాలను ఉంచింది. గత నెల...

ఉద్యోగం కోల్పోయిన వారికి ESI తీపి కబురు

కార్మిక బీమా కొత్త నిబంధనలు జారీ జిల్లాలో పోలీసు యాక్ట్ 30, 30(ఎ) అమలు కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆర్థిక సంక్షోభంలో...

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు

అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని మినహాయింపులతో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఈ నెల 15...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -