end
=
Thursday, May 15, 2025
Homeవార్తలు

వార్తలు

Google:ఈ వారంలో రెండోసారి గూగుల్‌పై భారీ జరిమానా!

గ్లోబల్ టెక్(Global Tech) దిగ్గజం గూగుల్‌కు కాంపిటీషన్ కమిషన్​ ఆఫ్​ ఇండియా మరో భారీ జరిమానా విధించింది. ఇటీవలే జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత వారం వ్యవధిలో మరోసారి పెనాల్టీ విధిస్తూ...

Jacqueline:జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట..

మనీలాండరింగ్ కేసులో ఆమె పాత్ర లేదని సుఖేష్ లేఖనవంబర్ 10 వరకు మధ్యంతర బెయిల్ పొడగింపు మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez)కు ఊరట లభించింది. శనివారం ఢిల్లీ...

Legacy Waste:లెగసీ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భారత్ విఫలం

‘బయోమైనింగ్’ను తప్పనిసరి చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వనరులను రీసైకిల్ చేయడానికి అనుమతిస్తుందని వెల్లడి చెత్త డంప్‌ సైట్లు వాటి సామర్థ్యాన్ని మించిపోవడంతో భారతదేశంలోని ప్రముఖ నగరాలు లెగసీ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో విఫలమవుతున్నాయి(Failing). ఏదైనా బంజరు...

Diwali:పటాసులు పేల్చితే 6 నెలల జైలు శిక్ష..

దీపావళిపై సంచలన నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వంరేడియోధార్మిక, విషపూరిత పదార్థాలతో క్యాన్సర్ ముప్పుటపాసులతో వాయు, శబ్ద కాలుష్యం, శ్వాసకోశ సమస్యలువృద్ధులు, పిల్లల్లో వినికిడి సమస్యలు తలెత్తే ప్రమాదం ఢిల్లీ ప్రభుత్వం(Delhi Government) జనవరి 1,...

Baba Ramdev :బాలీవుడ్ తారలు డ్రగ్స్ తీసుకుంటారు..

 యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలుఇండస్ట్రీలో డ్రగ్స్ హవా నడుస్తుందంటూ విమర్శలు పతంజలి అధినేత, యోగా గురువు బాబా రాందేవ్ (Baba Ramdev) మరోసారి వివాదస్పద (Controversial comments) వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్...

Iran Hijab :ఇరాన్ లో హిజాబ్ లా కాల్చివేత…

ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా స్త్రీల నిరసనలుఅమినికి మద్ధతుగా జుట్టు కత్తిరించుని సంఘీభావంప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతోన్నసెలబ్రిటీల ప్రొటెస్ట్ Iran Hijab : సమాజంలో శతాబ్దాలుగా అణిచివేయబడుతున్న స్త్రీలు (Women).. తమ హక్కుల (rights) కోసం పోరాడుతూ...

Dialysis:డయాలసిస్ సేవలు సమర్థవంతంగా అందాలి

టీచింగ్ ఆసుపత్రుల్లో కాటరాక్ట్, ట్రామా, కార్డియాక్, ఈఎన్టీ వంటి సర్జీలు పెరగాలి.జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులకు జెరియాట్రిక్ కేర్ సెంటర్లుహాస్పిటల్స్ లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ లు సమర్థంగా పని చేయాలి. టీచింగ్ హాస్పిటల్స్ కూ15...

China:చైనా వీధుల్లో రోబో డాగ్స్

- శునకాలను రీప్లేస్ చేస్తున్న చైనీస్ టెక్నాలజీ - ఒక్కో కుక్క ధర రూ. 12 లక్షల వరకు డిమాండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రోబో (Robo) సేవలు పెరుగుతున్నాయి. న్యూస్ ప్రెజెంటర్ (News presenter),...

Japan: వింత దొంగ అరెస్ట్.. అమ్మాయిలవే టార్గెట్‌గా

- జపాన్‌లో స్త్రీల రెయిన్ కోట్ దొంగలిస్తున్న వ్యక్తి- 13 ఏళ్లుగా ఇదే పనిలో ఉన్న యోషిడో యోడా సాధారణంగా లైఫ్ సెటిల్ మెంట్ (settlement) కోసం కోట్లు కొల్లగొట్టే దొంగలను చూశాం కానీ...

Mulayam Singh Yadav : ములాయంసింగ్‌ యాదవ్‌ ఇక లేరు

తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో మృతి Mulayam Singh Yadav Died :ఉత్తర్‌ప్రదేశ్‌(Utterpradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (Samajvadparty) వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌(82) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన...

Imran Khan Arrest : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని అరెస్టు ?

Imran Khan Arrest : పాకిస్తాన్‌ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) అరెస్టు(Arrest) చేయడానికి అక్కడి ప్రభుత్వం(Pakistan Government) రంగం సిద్దం చేస్తోంది. అనధికారికంగా...

Mephedrone Drugs: 60 కేజీల మెఫిడ్రోన్‌ డ్రగ్స్‌ సీజ్‌

ఎయిర్‌ ఇండియా మాజీ పైలట్‌అరెస్టు Mephedrone Drugs :ఎయిర్‌ ఇండియా మాజీ పైలట్‌ నుండి సుమారు 120 కోట్ల విలువైన డ్రగ్స్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ముంబై వేర్‌హైజ్‌ నుండి స్వాధీనం చేసుకుంది. ఎయిర్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -