న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ప్రముఖ సినీనటి విజయశాంతి కాసేపటి క్రితం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా బీజేపీ జాతీయ...
ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, నాయకుల చూపంతా నాగార్జున సాగర్‌పై పడింది. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల హఠాన్మరణానికి గురికావడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి ఆరు నెలలలోపు...
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్‌లో టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగాతెలంగాణ...
తెలంగాణ సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీని స్వయం కృతాపరాధమే కొంపముంచింది. ఇటీవల దుబ్బాక, ఇవాళ గ్రేటర్.. రెండు చోట్లా టీఆర్‌ఎస్‌ను స్వయంకృతాపరాధమే దెబ్బ తీసిందని చెప్పవచ్చు. టీఆర్‌ఎస్ వర్గాలు కూడా ఇందుకు...
హైదరాబాద్: గ్రేటర్ ఫలితాలు అందరి అంచనాలను తారుమారు చేశాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మరోసారి గ్రేటర్ హైదరాబాద్‌పై జెండా ఎగరవేద్దామనుకున్న టీఆర్‌ఎస్‌కు గ్రేటర్ ఓటర్లు చుక్కలు చూపించారు. ఆ పార్టీకి...
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఏర్పాటైన తర్వాత తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 150 డివిజన్లకు గానూ.. కాంగ్రెస్ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 4, ఇతరులు 5 స్థానాలను గెలుచుకున్నాయి....
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ ఓటర్లు మరోసారి తిరస్కరించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ ఏ డివిజన్‌లోనూ కనీస ప్రభావం...
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థి విజయం సాధించారు. బోరబండ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయం సాధించారు. మెజార్టీ కూడా...
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్‌లో ఎంఐఎం పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ 13 డివిజన్లను గెలుచుకుంది. మరో 23 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. పాత బస్తీలోని అన్ని డివిజన్లను ఎంఐఎం హస్తగతం...
హైదరాబాద్: స్వస్తిక్ గుర్తు ఉంటేనే ఓటు చెల్లుబాటు అవుతుందంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎలక్షన్ కమిషన్ జారీ...
హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఎదిరించే సత్తా బీజేపీకే ఉందంటూ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...