హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుందని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని మంత్రి కేటీఆర్ కొనియాడారు....
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు. జనసైనికులు, అభిమానులంతా మూకుమ్మడిగా బీజేపీబీకి ఓటు వేసి, గెలిపించాలని పవన్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన ముందున్న ప్రత్యమ్నయం ఇదేనని జనసేనాని...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి(ఎల్బీ) స్టేడియంలో ఈ సభ...
గ్రేటర్ బరిలో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున నిలిచిన అభ్యర్థులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు భేటీ కానున్నారు. మొత్తం 150 డివిజన్ల అభ్యర్థులు ఇందులో...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నామినేషన్‌కు నేడే చివరిరోజు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు సమర్పించారు. ఇవాళ చివరిరోజు కావడంతో భారీగా...
మందాడి శ్రీనివాసరావు
కూకట్‌పల్లి(కేపీహెచ్‌బీ) 114 డివిజన్ టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. 9వ ఫేస్‌లో గల పార్టీ కార్యాలయం నుంచి ముఖ్య నాయకులు, అభిమానులు, డివిజన్‌కు చెందిన...
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్‌లోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో గురువారం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి 192వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో నగరంలో ఎన్నికల ప్రచారం హడావుడి ప్రారంభమైంది. అన్ని పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరపున రంగంలోకి దిగనున్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున...
తాము జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే.. నగరంలో అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులకు వరద సాయం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న దానికంటే రెట్టింపు ఇస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు....
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయా..? అంటే ఔననే అంటున్నాయి జనసేన వర్గాలు. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,...
హైదరాబాద్ : తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసే పనిపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో మిగతా పార్టీల కంటే టీఆర్ఎస్ అందరి కంటే ముందు...
కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బద్మాష్ బీజేపీ ఓ దగాకోర్ పార్టీ అని సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ వల్ల ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టడం,...