end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంMahalakshmi : సంకల్పం నెరవేరేందుకు…
- Advertisment -

Mahalakshmi : సంకల్పం నెరవేరేందుకు…

- Advertisment -
- Advertisment -

శుక్రవారం(friday), నవంబర్ 4, 2022, శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం – శరదృతువు, కార్తీకమాసం – శుక్ల పక్షం, తిథి:ఏకాదశి(ekadasi) రా7.01 వరకు, వారం:శుక్రవారం(భృగువాసరే), నక్షత్రం:పూర్వాభాద్ర(Purvabadra) రా1.48 వరకు, యోగం:ధృవం ఉ7.57 వరకు తదుపరి వ్యాఘాతం తె5.30 వరకు, కరణం:వణిజ ఉ7.55 వరకు తదుపరి భద్ర రా7.01 వరకు, వర్జ్యం:ఉ8.56 – 10.27, దుర్ముహూర్తం(Durumuhurtham) :ఉ8.20 – 9.05 &మ12.27 – 12.53, అమృతకాలం:సా6.06 – 7.38, రాహుకాలం(Rahu Time):మ10.30 – 12.00, యమగండ/కేతుకాలం (Kethu Time):మ3.00-4.30, సూర్యరాశి:తుల, చంద్రరాశి:కుంభం, సూర్యోదయం(Sunrise Time):6.03, సూర్యాస్తమయం (Sunset Time):5.26 సర్వ ఏకాదశి & ప్రభోధనైకాదశి

(Dosha Nivarana Pooja : దోష నివారణ పూజలు ఎందుకు చేయాలి?)

సర్వేజనా సుఖినో భవంతు
🐄 గోమాతను పూజించండి
🐂 గోమాతను సంరక్షించండి (Save Gomatha/Cows)

ఈరోజు ” యోగక్షేమం “
ఈరోజు జపించాల్సిన మంత్రం
మానసిక ప్రశాంతత కోసం
“ఓం నమో భగవతే వాసుదేవాయ”

సంకల్పం(Desires) నెరవేరేందుకు ఈరోజు సాయంత్రం మహాలక్ష్మీ అమ్మవారి(Goddess Mahalakshmi) ముందు తామరవత్తులతో రెండు నెయ్యి దీపాల్ని(Ghee Lamp) వెలిగించి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసి బెల్లంతో వండినది నైవేద్యంగా సమర్పించాలి. పూజానంతరం చేతుల్లో ఎర్రని అక్షతలను పట్టుకుని సంకల్పాన్ని మనసులో తలచుకుని నీటితో వదలివేయాలి.

(Vrata and Nomas : వ్రతం, నోముల మధ్య భేదం ఏమిటి?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -