end
=
Monday, April 29, 2024
రాజకీయంMunugode by Elections : ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు
- Advertisment -

Munugode by Elections : ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు

- Advertisment -
- Advertisment -
  • MLAల కొనుగోలు కేసుపై KCR షాకింగ్ కామెంట్స్
  • బీజేపీ వల్లే దేశంలో తీవ్ర సంక్షోభమని వెల్లడి
  • పోలీసుల తీరును ఖండించిన కిషన్‌ రెడ్డి 

Munugode By Elections : మునుగోడు (Munugodu)ఉప ఎన్నిక తెలంగాణ (Telangna) తోపాటు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. అయితే ఎట్టకేలకు గురువారం (thursday)ఉదయం  (moning) 7 నుంచి సాయంత్రం (evening)6 వరకూ మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ (poling)ముగిసింది. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో (press meet)మాట్లాడిన కేసీఆర్‌ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (bjp)ప్రభుత్వం (governament) కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కారణంగా ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందని, అంతర్జాతీయ గణంకాలే ఇందుకు నిదర్శమని ఆయన మండిపడ్డారు. 

(CM KCR : సీనియర్‌ జర్నలిస్టు లక్ష్మారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం)

‘భారమైన మనసుతో, దుఃఖంతో తొలిసారి ఈ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నా. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని రంగాలను సర్వనాశనం చేసింది. దేశంలో ప్రజాస్వామ్యం(democracy) హత్య జరుగుతోంది. ఇండియా (india).. ఆకలి రాజ్యంగా మారుతుంది.. ఇది నేను చెప్పే మాట కాదు.. అంతర్జాతీయ (international) గణాంకాలు చెబుతున్న మాటలు. ఏ వ్యవస్థను బీజేపీ లెక్కచేయడం లేదు. ఇంత దిగజారడం కరెక్ట్ కాదు. ఇక తెలంగాణలో జరిగిన పరిణామాలపై సమగ్ర వివరాలతో.. దేశంలోని ప్రధాన న్యాయమూర్తులకు , అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు (cm) లేఖలను (letters)పంపాం. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఫాం హౌస్ (farm house)వ్యవహారానికి సంబంధించిన సమగ్ర వివరాలు, 60 నిమిషాల (video)వీడియో తెలంగాణ హైకోర్టు (hi court)సహా.. అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపాం. పార్టీ మారితే వందకోట్లు (100 cr)ఇస్తామన్నారని, వై కేటగిరి సెక్యూరిటీ (security)ఇస్తామని హామీనిచ్చారన్నారు. రామచంద్ర భారతి.. రోహిత్ రెడ్డికి (rohith reddy)ఫోన్ చేశారు. ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది’అంటూ చెప్పుకొచ్చారు. 

(AamalaPaul | అదిరిపోయే అందాలతో అమలాపాల్‌)

అలాగే ‘ఎనిమిది ప్రభుత్వాలను కూలగొట్టాం.. మరికొన్నింటిని పడగొడతాం’ అంటూ ఈ ముఠాలో 24 మంది ఉన్నారు. ఇది పెద్ద క్రైం. వారికి ఆధార్ కార్డు (aadhar card)లతో సహా అన్ని ఉన్నాయి. ఒక్కొక్కరికీ మూడు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు (pan card) ఉన్నాయి.. అవన్నీ బట్టబయలయ్యాయి. ఇందులో తుషార్ (thushar)అనే వ్యక్తి కేంద్ర హోంమంత్రికి (home minister)సన్నిహితుడు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. దేన్నాయినా గంభీరంగా స్వీకరిచాలి. కాంగ్రెస్‌ (congress)అభ్యర్థి స్రవంతి (sravanthi)నన్ను కలిసినట్టు దుష్ప్రచారం చేశారు. నాపై విచ్చల విడిగా అసత్య ప్రచారాలు చేశారు. పోలింగ్‌ కంటే ముందు మాట్లాడితే మునుగోడులో లబ్ధికోసమేనని ప్రచారం చేస్తారని ఇప్పటి వరకు ఆగాను’ అని కేసీఆర్‌ తెలిపారు.

ఇదిలావుంటే.. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. చెదురు మదురు ఘటనలతో పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 బూత్‌ (poling bhooth)లలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసినప్పటికీ.. పలు కేంద్రాల వద్ద ఓటర్లు (voters)బారులు తీరడంతో అధికారులు ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. సాయంత్రం 6గంటల వరకు క్యూలైన్‌లో (line) ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ జోరందుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైంది. చివరి 2 గంటల్లోనే దాదాపు 40 శాతం ఓటింగ్ జరిగింది. 6 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే ఛాన్స్ ఇవ్వడంతో పోలింగ్‌ శాతం 90 దాటుతుందని పేర్కొంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. చివరిగంటలో ఎక్కువ మంది పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడంతో మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ శాతంపై స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశముందని (chance)నిర్వహకులు తెలిపారు.

(Srisailam: శ్రీశైలంలో జ్యోతిర్లింగ దర్శనం నిలిపివేత)

ఇక మునుగోడులో చివరి గంటలో ఉద్రిక్తత, ఘర్షణలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. చండూరులో (chundoor)కూసుకుంట్లను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా.. మర్రిగూడెంలో (marrigudem)రాజగోపాల్‌ను(rajagopal)టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా.. పోలింగ్ సరళిపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఎవరి లెక్కలు వారివే.. ఎవరి అంచనాలు వారివే ఉన్నాయని అర్ధమవుతోంది. అయితే.. ప్రధాన పార్టీలు పోటీ తీసుకున్న ఈ ఉప ఎన్నికలో గెలుపోటముల్ని యువత డిసైడ్ (deside)చేయనుంది. ఈ నెల 6న కౌంటింగ్‌ (counting)జరగనుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -