end
=
Monday, April 29, 2024
ఫీచ‌ర్స్ ‌సాహిత్యండబ్బు - చాణక్య రహస్యాలు
- Advertisment -

డబ్బు – చాణక్య రహస్యాలు

- Advertisment -
- Advertisment -
  • డబ్బు విషయాలను, నష్టపోయిన డబ్బు గురించీ ఎవరితోనూ చర్చించొద్దు. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ లాస్ ఉంటే… ఆ విషయాన్ని మీతోనే ఉంచుకోవాలి. మీరు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నారని తెలిస్తే… మీకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఆ టైంలో వాళ్లు ఏదో సపోర్టుగా ఇచ్చినట్టు మాటల్లో చూపిస్తుంటారు కానీ, అదంతా ఫేక్! (చాణక్య నీతులు – రహస్యాలు)
  • వ్యక్తిగత విషయాలు, సమస్యలు రహస్యంగా ఉంచుకోవాలి. ఎవరైతే ఇతరులతో తమ పర్సనల్ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారో వాళ్లు… ఎప్పుడూ ఎగతాళికి గురవుతుంటారు. వాళ్లను ఎప్పుడూ చిన్నచూపు చూస్తారు. ముందు బాగానే ఉన్నా… వెనక మాత్రం వాళ్ల గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు.

శ్రీ అంటే అర్థమేమిటి?

పైన చెప్పిన రహస్యాలు ఎవ్వరితో షేర్ చేసుకున్నా… అవి మన గౌరవాన్ని, గర్వాన్ని దెబ్బ తీస్తాయి. దీని వల్ల ఆ మనిషి కాన్ఫిడెన్స్ కోల్పోతాడు. ఎలాంటి సంతోషాన్ని అనుభవించకుండా… చివరికి ఏమీ చేయలేని అసమర్థుడిగా మిగిలిపోతాడు.

ఇక ‘అనంత’ ఆలయాన్ని దర్శించుకోవచ్చు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -