ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించనున్న పలు పరీక్షల తేదీలను వర్సిటీ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 19 నుంచి డిగ్రీ కోర్సుల ఇయర్‌వైజ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఉస్మానియా ఎగ్జామినేషన్ కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. అలాగే ఓయూ ప్రీ-పీహెచ్‌డీ ఎగ్జామ్స్ డిసెంబర్ 28, 30 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. కాగా, భారత్‌బంద్ వల్ల సీపీజీఈటీ(ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష) వాయిదా పడింది.
- Advertisment -
ఓయూ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -