end
=
Monday, April 29, 2024
రాజకీయంBJP : తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ప్రకటన
- Advertisment -

BJP : తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ప్రకటన

- Advertisment -
- Advertisment -

Telangana Elections : తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతోంది. పలు పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌(BRS), కాంగ్రెస్‌(Congress) పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాలను విడుదల చేశారు. అయితే ఇప్పుడు బీజేపీ(BJP) కూడా తమ తొలి అభ్యర్థుల జాబితాలను(Contestant List) విడుదల చేసింది. 52 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కరీంనగర్‌(Karimnagar) నుండి బిజేపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌(Bandi Sanjay), కోరుట్ల నుండి ధర్మపురి అరవింద్‌(Arvind), గజ్వేల్‌, హుజూరాబాద్‌ నుండి ఈటల రాజేందర్‌(Etala Rajender) ఎన్నికల బరిలో దిగనున్నారు.

తెలంగాణ బిజెపీ అభ్యర్థులు
  1. ఆర్మూరు- పైడి రాకేశ్‌ రెడ్డి
  2. నిర్మల్‌- ఆలేటి మహేశ్వర్‌ రెడ్డి
  3. బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి
  4. ఆదిలాబాద్‌- పాయల్‌ శంకర్‌
  5. బోథ్‌ (ఎస్టీ)- సోయం బాపూరావు
  6. ముథోల్‌ – రామారావు పటేల్‌
  7. ఖానాపూర్‌ (ఎస్టీ) – రమేశ్‌ రాఠోడ్‌
  8. జుక్కల్‌ (ఎస్సీ) – టి.అరుణ తార
  9. కామారెడ్డి -వెంకట రమణా రెడ్డి
  10. నిజామాబాద్‌ అర్బన్‌- సూర్యనారాయణ గుప్తా
  11. కోరుట్ల- ధర్మపురి అర్వింద్‌
  12. జగిత్యాల – బోగ శ్రావణి
  13. ధర్మపురి -ఎస్‌.కుమార్‌
  14. రామగుండం – కందుల సంధ్యారాణి
  15. కరీంనగర్‌- బండి సంజయ్‌
  16. సిర్పూర్‌ – పాల్వాయి హరీశ్‌ బాబు
  17. చొప్పదండి (ఎస్సీ) – బొడిగె శోభ
  18. సిరిసిల్ల – రాణి రుద్రమ రెడ్డి
  19. మానకొండూరు( ఎస్సీ)- ఆరెపల్లి మోహన్‌
  20. నర్సాపూర్‌ – మురళీ యాదవ్‌
  21. పటాన్‌చెరు – నందీశ్వర్‌ గౌడ్‌
  22. దుబ్బాక – రఘునందన్‌ రావు
  23. గజ్వేల్‌- ఈటల రాజేందర్‌
  24. కుత్బుల్లాపూర్‌- కూన శ్రీశైలం గౌడ్‌
  25. బాల్కొండ – ఆలేటి అన్నపూర్ణమ్మ
  26. ఇబ్రహీంపట్నం- నోముల దయానంద్‌గౌడ్‌
  27. మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్‌
  28. ఖైరతాబాద్‌- చింతల రామచంద్రారెడ్డి
  29. కార్వాన్‌- అమర్‌సింగ్‌
  30. గోషామహల్‌- రాజాసింగ్‌
  31. కొల్లాపూర్‌- ఎ.సుధాకర్‌రావు
  32. చాంద్రాయణగుట్ట- సత్యనారాయణ ముదిరాజ్‌
  33. యాకుత్‌పురా-వీరేందర్‌ యాదవ్‌
  34. బహుదూర్‌పురా- నరేశ్‌కుమార్‌
  35. హుజురాబాద్‌ – ఈటల రాజేందర్‌
  36. కల్వకుర్తి- తాల్లోజు ఆచారి
  37. నాగార్జునసాగర్‌- కంకణాల నివేదితారెడ్డి
  38. సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు
  39. భువనగిరి- గూడూరు నారాయణరెడ్డి
  40. తుంగతుర్తి- కడియం రామచంద్రయ్య
  41. జనగామ- ఆరుట్ల దశమంత్‌రెడ్డి
  42. స్టేషన్‌ ఘన్‌పూర్‌(ఎస్సీ)- డాక్టర్‌ గుండే విజయరామారావు
  43. ఇల్లెందు (ఎస్టీ)- రవీందర్‌ నాయక్‌
  44. మహబూబాబాద్‌ (ఎస్టీ)- జతోత్‌ హుస్సేన్‌ నాయక్‌
  45. వరంగల్‌ వెస్ట్‌- రావు పద్మ
  46. వరంగల్‌ ఈస్ట్‌- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
  47. వర్ధన్నపేట (ఎస్సీ)- కొండేటి శ్రీధర్‌
  48. భూపాలపల్లి- చందుపట్ల కీర్తిరెడ్డి
  49. భద్రాచలం (ఎస్టీ)- కుంజా ధర్మారావు
  50. చార్మినార్‌-మేఘారాణి
  51. పాలకుర్తి- లేగ రామ్మోహన్‌రెడ్డి
  52. డోర్నకల్‌ (ఎస్టీ)- భుక్యా సంగీత
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -