end
=
Sunday, December 21, 2025
వార్తలురాష్ట్రీయంహైదరాబాద్‌లో కుండపోత వర్షం
- Advertisment -

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం నెలకొని ఉంది. మంగళవారం ఉదయం నుండే మబ్బులు పట్టగా తుంపర వర్షం పడుతోంది. దీంతో వాతావరణం చల్లబడింది. ఈ రోజు సాయంత్రం నుండి వర్షం పెరుగుతూ రాత్రి 8 గంటల ప్రాంతంలో కుండపోత వర్షం పడింది. రోడ్లపై వర్షం నిలవడంతోఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌ నగరం తడిసిముద్దయింది. జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు వర్షపు నీటిని మళ్లించడానికి నాళా మూతలను తీసే ప్రయత్నంలో ఉన్నారు. సరిగ్గా నెల రోజుల తర్వాత మళ్లీ వర్షాలు మొదలైయ్యాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -