end
=
Sunday, September 7, 2025
Homeవార్తలుఅంతర్జాతీయం

అంతర్జాతీయం

కరోనా వైరస్‌ను నియంత్రించాకే వ్యాపారాలు

WHO చీఫ్‌ టెడ్రోస్‌ ప్రపంచ దేశాలకు సూచన కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ ఆర్థికంగా పుంజుకుంటున్నాయి....

Paytm డేటా సర్వర్లపై హ్యాకర్లు దాడి

వినియోగదారుల డేటా చోరిఅంతర్జాతీయ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ వెల్లడిడేటా చోరి వార్తను ఖండించిన పేటిఎం అధికార ప్రతినిధి పేటిఎం, పేటిఎం మాల్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు, వినియోగదారుల డేటా చోరికి గురైనట్లు తెలుస్తోంది. ప్రముఖ...

ట్రంప్‌ లా చేయను..

ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ తాజాగా మరోసారి...

బర్తే డే పార్టీలో అపశృతి

చైనాలో ఓ రెస్టారెంట్‌ భవనం కూలీ 29మంది మృత్యువాత పడ్డారు. 80మంది వరకు గాయాలయైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శాంషీ ప్రావీన్సిలోని ఓ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌...

జపాన్‌ ప్రధాని పదవికి షింజో రాజీనామా

అనారోగ్య సమస్యలే కారణం అనారోగ్య సమస్యల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్‌ ప్రధానీ షింజో శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. గత నెల రోజులుగా ఆయన పెద్దపేగులో కణితి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల...

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఫెయిల్‌ః కమలా హారిస్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దేశానికి చేసింది ఏమీ లేదని, ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించాడని డెమొక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హీరిస్‌ మండిపడ్డారు. అమెరికాలో కరోనావైరస్‌ విలయతాండవం చేస్తుంటే ట్రంప్‌ వేడుక...

దుబాయ్‌లో గణేష్‌ ఉత్సవాలు

పాల్గొన్న ప్రవాస భారతీయులు ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులు హిందూ పండగలను వైభవంగా జరుపుకుంటున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో దేవుళ్లను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. వినాయక చవితి...

అండమానీస్‌ తెగకు కరోనా వైరస్‌

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కోవిడ్‌-19, కరోనా వైరస్‌ ఇప్పుడు అండమాన్‌ దీవుల్లోకి కూడా వ్యాప్తి చెందింది. గ్రేటన్‌ అండమానీస్‌ తెగకు చెందిన నలుగురు వ్యక్తులకు కరోనావైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే వీరిని...

‘మేము ముగ్గురం కాబోతున్నాం’

'జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం' అంటూ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీతో తను ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. అంటే...

విశ్వంలో 50 కొత్త గ్రహాల గుర్తింపు

అంతుపట్టని విశ్వం రహస్యాల పరిశోధనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లండన్‌ శాస్ర్తవేత్తలు మరో ఘనత సాధించారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఉపయోగించి మన విశ్వంలో మరో 50 వరకు కొత్త గ్రహాలను కనుగొన్నారు....

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్‌) రూ.557 తగింది. ఢిల్లీలో ప్రస్తుతం బంగారం ధర రూ.52,350గా ఉంది....

భారత్‌లో ‘ఆపిల్‌’ ఆన్‌లైన్‌ అమ్మకాలు

సెప్టెంబర్‌ నుండి ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభంబెంగుళూరు సెంట్రల్‌లో మొదటి ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌ ప్రారంభం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొబైల్‌ సంస్థ ఆపిల్‌ తన ఐఫోన్ల విక్రయాన్ని భారతదేశంలో వచ్చే నెల...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -