end
=
Thursday, December 25, 2025
Homeవార్తలు

వార్తలు

5 ఏళ్ల పాప ఆకలిచావు !

ఆగ్రాలో తిండిలేక మరణించిన ఐదేళ్ల బాలిక పేదరికం, దారిద్ర్యం దీంతో తినడానికి తిండిలేక ఓ ఐదేళ్ల బాలిక ఆకలిచావుకు గురైంది. ఈ దుర్బర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. ఈ దీన పరిస్థితి విషయమై...

పోచారం డ్యామ్‌ వెళ్లే రహదారి మూసివేత

కోవిడ్‌ నిబంధనలు పాటించని సందర్శకులుమెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాలు కరోనావైరస్‌ వల్ల పోచారం డ్యామ్ కు వెళ్లే రహదారిని మూసివేశారు. విచ్చలవిడిగా.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్కులు లేకుండా, వ్యవహరించడం చాలా...

తెలంగాణ టు ఆంధ్రా… అక్రమ మద్యం రవాణా

కర్నూలు వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టివేత ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో మద్యం మాఫీయా అడ్డదారిలో మద్యాన్ని ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు ఎంత తనిఖీలు నిర్వహించినా తెలంగాణ...

బంగారం స్మగ్లింగ్‌కు అడ్డాగా సీఎం ఆఫీసు?

కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రభుత్వంపై అంసెబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ర్టంలో బంగారు స్మగ్లింగ్‌ మాఫీయా రెచ్చిపోతుందని, ఏకంగా సీఎం కార్యాలయాన్ని అడ్డాగా...

మహాత్మాగాంధీ కళ్లజోడు వేలం

రూ.2.5 కోట్లకు సొంతం చేసుకున్న వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి, భారత జాతిపిత మహాత్మాగాంధీకి ధరించిన కళ్లజోడును బ్రిటన్‌లో వేలం వేశారు. బంగారం పూత పూసిన గాంధీజీ ధరించిన కళ్లజోడుకు రూ.2.5 కోట్లకు ఓ వ్యక్తి...

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్ష సూచనమత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ లో కొన్నిచోట్ల ఓ...

ప్రొఫెసర్‌ కాశిం పోలీస్‌స్టేన్‌లో హాజరు

విప్లవ సాహిత్యం కలిగి, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ప్రొఫెసర్‌ కాశింను పోలీసులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదివారంనాడు ములుగు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. కండీషనల్‌ బెయిల్‌ పొందిన కాశిం...

నెల రోజుల ముందే బస్‌ టికెట్‌ బుకింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(APSRTC) ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు అడ్వాన్స్‌డ్‌ రిజ్వేషేన్‌ గడువు నెల రోజులకు పెంచింది. ఇకనుండి నెల రోజుల ముందుగా బస్‌ టికెట్‌ బుక్‌...

ఏఎస్‌ఐని దారుణంగా కొట్టి చంపిన రౌడీషీటర్‌

గొడవ చేయొద్దని రౌడీ షీటర్‌ను అడ్డుకున్నందుకు ఏకంగా ఏఎస్‌ఐని చంపేశాడు. ఈ దారుణమైన ఘటన చీరాల మండలం తోటవారిపాలెంలో జరిగింది. రౌడీషీటర్‌ సురేంద్ర మద్యం సేవించి, ఆ మత్తులో స్థానికంగా ఇళ్ల ముందు...

డీసీఎం వ్యాన్‌ కారు ఢీ…

రామన్నపేట శివారులో రోడ్డు ప్రమాదండ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కొని గంటపాటు నరకయాతననలుగురికి తీవ్ర గాయాలు కారు డీసీఎం ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట శివారులో జరిగింది. యాదగిరిగుట్ట...

తల్లీబిడ్డలు అనుమానాస్పద మృతి

విష ఆహారం తినడం వల్లనే కావచ్చని పోలీసులు అనుమానం కృష్ణా జిల్లా కొండపల్లిలో దురదృష్ణకర సంఘటన జరిగింది. ఓ ఇంట్లో తల్లీ బిడ్డలు మృతి చెంది విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ దృశ్యాన్ని...

మూడు నిమిషాల్లో 7 లక్షల చోరీ

మూడు నిమిషాల్లో దొంగలు రూ.ఏడు లక్షల విలువ గల యెన్‌(జపాన్‌ కరెనస్సీ)లను దొంగిలించారు. ఈ ఘటన జపాన్‌లోని ప్రఖ్యాత ఇగా-ర్యూ మ్యూజియంలో జరిగింది. దొంగలింపబడిన యెన్‌ల బరువు దాదాపు 150 కిలోలోఉంటాయి. ఇవి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -