మూడు రోజుల పాటు భారీవర్షాలు
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
ఉత్తర బంగాళాఖాతం (Northern Bay OF Bengal)లో ఏర్పడిన అల్పపీడనం (Low pressure formed) కారణంగా తెలంగాణ వ్యాప్తం(Entire State)గా శుక్రవారం నుంచి మూడు...
88 కోట్ల పేజీల్లో గణాంకాలు, డేటా
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
తెలంగాణలో చేపట్టిన కులగణన యావత్ దేశానికి ఆదర్శమని, ఇతర రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకుని తమ వద్ద కులగణన చేపట్టవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సర్వే మొత్తం...
ఢిల్లీ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (Reservations For BC) కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదించిన బిల్లుపై బీజేపీ నేతలు (BJP Leaders)ఇప్పుడు తలెత్తిన విధంగా...
ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి
బీఆర్ఎస్ అధినేత (BRS Chief), మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు....
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు (Assets beyond income)లో అరెస్టైన నీటిపారుదల శాఖ (Irrigation Department)మాజీ ఈఎన్సీ (Ex Engineer In Chief) మురళీధర్‌రావు (Muraldhar Rao)కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)...
తెలంగాణ (Telangana State)పంచాయతీరాజ్ వ్యవస్థ (Panchayati Raj System)లో మునుపెప్పుడూ లేని మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, గతంతో పోలిస్తే ఎంపీటీసీ (MPTCs) స్థానాలు గతంలో...
వెలుగులోకి పార్టీ సెంట్రల్ కమిటీ డాక్యుమెంట్
గడిచిన ఏడాది కాలంలో మావోయిస్టు పార్టీ (Maoist Party) సానుభూతిపరుడి నుంచి పార్టీ సుప్రీం కమాండర్ (Supreme Commander), జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు (Nambala Kesava...
బీసీ రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ
వెనుక బడిన (బీసీ) వర్గాల రిజర్వేషన్ల (BC reservations) విషయంలో తెలంగాణ(Telangana State)లో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్థానిక సంస్థల ఎన్నిక (Local Body Election)ల్లో బీసీలకు...
నీటి పారుదల శాఖ (Irrigation department) విశ్రాంత ఇంజినీర్ ఇన్ ఛీఫ్(Retired ENC) మురళీధర్‌రావు (Muralidhar Rao)ను మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు(ACB Officials) అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసంలో...