end
=
Monday, September 8, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

మంత్రి కేటీఆర్‌ చిన్ననాటి ఫోటోలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తన చిన్ననాటి ఫోటోలను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేసుకున్నారు. తన 45 సంవత్సరాల జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో...

జాతీయస్థాయి కబడ్డీలో గోల్డ్ మెడల్

జాతీయస్థాయిలో కబడ్డీ లో గోల్డ్ మెడల్ సాధించిన గిరిజన ముద్దుబిడ్డ లాకావత్ స్వప్నను స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సన్మానించారు. ఇటీవల నేపాల్ లో జరిగిన కబడ్డీ పోటీలో భారతదేశానికి బంగారు పతకం సాధించిన...

విద్యా సంస్థలు పునఃప్రారంభం

ఫిబ్రవరి 1 నుండి అన్ని విద్యా సంస్థలు ఓపెన్‌ ఫిబ్రవరి 1 నుండి తెలంగాణలో విద్యా సంస్థలన్నింటినీ పునఃప్రారంభించాలని ప్రభుత్వం, విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశాలు...

సంగారెడ్డిలో ఎండు గంజాయి ప‌ట్టివేత‌

రూ.2 కోట్ల విలువ అంచ‌నా ఎండు గంజాయిని త‌ర‌లిస్తున్న‌ అంత‌రాష్ట్ర ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేట‌లో రూ.2 కోట్ల విలువైన వెయి్య కిలోల ఎండు గ‌జాయిని త‌ర‌లిస్తున్న‌ట్లు స‌మాచారం అందుకున్న పోలీసులు...

జిల్లా ఖ్యాతిని చాటిన ఆర్జేసీ విద్యార్థిని..

నేడు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే కవాతు లో పాల్గొననున్న విద్యార్థిఅభినందించిన పలువురు ప్రముఖులు ఖమ్మమం : విద్యార్థులు ఎన్నుకున్న లక్ష్యానికి పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఆ నిరుపేద విద్యార్థిని. తండ్రి...

మంచి కార్యక్రమాలు చేపడుతుంటే వారికేందుకో టెన్షన్..

Minister Harishrao | వనపర్తి : సీఎం కేసీఆర్‌ విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టిపెట్టారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్‌లో 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవ...

జనవరి 31 వరకు విద్యా సంస్థలు బంద్‌ !

ఒమిక్రాన్‌ వైరస్‌ విజృంభనరెండు రోజుల్లో విద్యాశాఖ ప్రకటన తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తుండడంతో ప్రతీ రోజు కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇదేగాకుండా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కూడా తీవ్రంగా వ్యాప్తి...

నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగి ఆత్మహత్య

ఉద్యోగం రాలేదని తీవ్రమనస్థాపానికి గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాధాకర సంఘటన దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బిర్లా శ్రీకాంత్‌ గత కొన్ని రోజులుగా కానిస్టేబుల్‌ ఉద్యోగం...

62కు చేరిన ఒమిక్రాన్‌ బాధితులు

తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నాడు కొత్తంగా 7 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 62కు చేరింది....

మాస్క్‌ తప్పనిసరి…లేకపోతే వెయ్యి జరిమానా

ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తిపై కఠిన నిబంధనలుతెలంగాణ రాష్ర్ట హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ప్రపంచమంతా కరోనాతో పడిన కష్టాలు మరిచిపోకముందే మళ్లీ కొత్త వైరస్‌ ఒమిక్రాన్‌ గురించి విని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో...

వాక్సిన్‌ వేసుకోకుంటే రేషన్‌, పెన్షన్‌ కట్‌!?

తెలంగాణలో వాక్సిన్‌ వేసుకోని కుటుంబానికి రేషన్‌, పెన్షన్‌ నిలిపివేస్తున్నారని తప్పుడు వార్తలపై ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. అసత్య ప్రచారాలపై ప్రజలు...

మరిదితో అక్రమసంబంధం… ఆత్మహత్య

మరిదితో అక్రమసంబంధం పెట్టుకున్న విషయం అందరికీ తెలియడంతో ఆ ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవరకద్ర మండలంలోని గోపనపల్లి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -