భారతీయ స్టేట్ బ్యాంకులో చోరికి యత్నించి విఫలమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని రేంజల్ మండలం సాటపూర్ ఎస్‌బిఐ బ్యాంకులో కొందరు దుండగలు చోరీకి...
చెట్టును ఢీకొన్న కారు, ముగ్గురు యువకులు మృతి
అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాధకర ఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వద్ద జరిగింది....
వెలగపూడి ఎస్‌బిఐ నుండి రూ.117.15 కోట్లు విత్‌డ్రా చేయబోయిన మోసగాళ్లుఎస్.బి.ఐ అధికారుల అప్రమత్తతతో భారీ మోసానికి చెక్
నకిలీ చెక్కులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి భారీ మొత్తంలో నిధులు కొల్లగొట్టడానికి చేసిన ప్రయత్నం...
సెప్టెంబర్ నెలాఖరుకల్లా సిటీ బస్సులు ప్రారంభంప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి
కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన బస్సులను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఈ నెల 7న కేంద్రం...
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ యువకుడు వాగు వద్ద సెల్ఫీ ఫోటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన...
ఆగివున్న లారీని వేగంగా వస్తున్న టొయోటా ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలావున్నాయి. అనంతరపురం జిల్లా మడకశిర సరిహద్దు చంద్రబాయి గ్రామం...
తెలంగాణ రెవెన్యూ శాఖలో మార్పులకు శ్రీకారం
తెలంగాణ రాష్ర్టంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో డిప్యూటీ తహసిల్దార్లకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోన్నట్లు తెలిసింది. దీనికి సబంధించిన జాబితాను రూపొందించినట్లు సమాచారం. 5వ...
సిటీ బస్సుల్లో 60 శాతం మాత్రమే ప్రయాణీకుల అనుమతిప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలిసిటీ బస్సుల్లో నిలబడి ప్రయాణించడం నిషేధం
దేశంలో అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఆరు నెలలుగా ప్రజా రవాణా...
ఆందోల్: సంగారెడ్డి జిల్లా లోని అందోల్ మండలం సంగుపేట జాతీయ రహదారి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పోసానిపేట కు చెందిన అవుసలి భాస్కర్ (40) అనే...
తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇంకా కొన్ని రోజుల పాటు రాష్ర్టంలో పలు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం...
తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ బారిన పడి చాలా మంది మరణిస్తున్నారు. పోలీసు శాఖలో కూడా వందలాది మంది పోలీసులు ఉద్యోగులు కోవిడ్ 19 బారిన పడి మృతి చెందారు. అయితే తాజాగా...
తెలంగాణ సాధించిన కూడా ఉపాధి, ఉద్యోగాలు కరువుయువ ఆటో డ్రైవర్ చందర్ ఆవేదనప్రగతిభవన్ ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మాహత్యాయత్నం
తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, చివరికి తెలంగాణ సాధించిన...