end
=
Wednesday, April 30, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణలో మళ్లీ వర్షాలు...!
- Advertisment -

తెలంగాణలో మళ్లీ వర్షాలు…!

- Advertisment -
- Advertisment -

తెలంగాణ రాష్ర్టంలో రాబోయే రెండు రోజులు అంటే గురువారం, శుక్రవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ముసురు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతోపాటు ఉపరితల ఆవర్తనం, ఉత్తర, దక్షిణ ద్రోణి కోనసాగుతుండడంతో వర్షాలు కురిసే అవకాశాలు కనబతున్నట్లు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -