end
=
Wednesday, January 22, 2025
విద్యా సమాచారండిగ్రీ సీట్ల భర్తీ కోసం స్పెషల్‌ కౌన్సిలింగ్‌
- Advertisment -

డిగ్రీ సీట్ల భర్తీ కోసం స్పెషల్‌ కౌన్సిలింగ్‌

- Advertisment -
- Advertisment -

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ సీట్ల భర్తీ కోసం స్పెషల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్‌ 2 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్‌ 4న ప్రత్యేక విడత డిగ్రీ సీట్ల కేటాయింపు చేపడతామని తెలియజేశారు. రాష్ట్రంలో 2 లక్షల డిగ్రీ సీట్లు మిగిలిపోవడంతో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టామనీ.. ఇప్పటివరకు డిగ్రీలో చేరని విద్యార్థులు ఈ డ్రైవ్‌లో పాల్గొనవచ్చని కన్వీనర్‌ లింబాద్రి సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -