end
=
Saturday, September 20, 2025
Homeఫీచ‌ర్స్ ‌

ఫీచ‌ర్స్ ‌

Physical Exercise:ఎక్సర్‌‌సైజ్‌కు బదులుగా ట్యాబ్లెట్..

శారీరక వ్యాయామానికి ప్రత్యామ్నాయంబోలు, స్ట్రోక్, షుగర్ వ్యాధి రాకుండా రక్షణ శారీరక వ్యాయామం (physical exercise) లేకపోతే కండరాలు (muscles) ఎముకలు (bones) బలహీనం అయిపోతాయనే వాస్తవం తెలిసిందే. పైగా బోలు ఎముకల వ్యాధి,...

Horse: గుర్రాలకు బూట్లు..

అక్టోబర్ 24 నుంచి ఆన్‌లైన్‌లో ‘హార్స్ కిక్స్’కొనుగోలుదారుల కోసం ప్రత్యేక వెబ్ సైట్$1,200 నుంచి ప్రారంభం అవుతున్న ధరలు ‘గుర్రాల కోసం షూస్’ ఈ కాన్సెప్ట్ చాలా ఏళ్లుగా పరిశీలనలో ఉన్నా ఎట్టకేలకు ఇప్పుడు...

Shampoo: షాంపూ తో క్యాన్సర్.. కేస్ వేసిన అమెరికన్

20ఏళ్లుగా వాడిన అమెరికన్ లేడీకి నిర్ధారణకంపెనీపై కేసు వేసిన జెన్నీ మిచెల్‌ ఒక నిర్దిష్ట బ్రాండ్‌ (Brand) కు సంబంధించిన షాంపూ (shampoo) వాడటం వలన తను క్యాన్సర్ (cancer) బారినపడినట్లు కంపెనీ (company)పై...

Google:గూగుల్‌కు రూ.1337 కోట్ల జరిమానా..

డామినెంట్ పొజిషన్ దుర్వినియోగంపై ఆరోపణలుకొనసాగుతున్న యాంటీ-ట్రస్ట్ కష్టాలుఫైన్ విధించినట్లు ట్వీట్ చేసిన ‘సీసీఐ’ గూగుల్‌కు యాంటీ-ట్రస్ట్(Anti Trust) కష్టాలు కొనసాగుతున్నాయి. ‘యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీసెస్‌కు పాల్పడటంతో పాటు దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందున...

Sleep: నిద్రకు ముందు చేయకూడని పనులు.. 

స్లీపింగ్‌కు 3 గంటల ముందే ఆల్కహాల్ ఆపేయాలి నాణ్యమైన నిద్రకు బెడ్‌రూమ్‌ టెంపరేచర్ కీలకంనిద్ర క్రోనోటైప్‌కు అనుగుణంగా లేకుంటే అలసటమెమొరీ ఫోమ్ మ్యాట్రెస్‌‌తో బెడ్‌పై చలనం పరిమితం సంపూర్ణంగా జీవించే సామర్థ్యంపై...

Orange:ఆరెంజ్ ను తప్పకుండా తినాలి.. ఎందుకు?

కొన్ని పండ్లని చూడగానే లేదా వినగానే ఉవిల్లు ఉరుతాయి అందులో ఆరెంజ్ ఒకటి. ఇది తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది. నారింజ పండ్లలో ఎన్నో పోషకాలు అదికంగా ఉంటాయి.. నారింజ...

Letter:సోషల్ మీడియాను మించిన మాధ్యమం..

డిజటల్ జనరేషన్‌లోనూ ‘లేఖ’లో అక్షరాల కొత్తదనంఎన్ని ఫాంట్‌లున్నా చేతిరాత ఎప్పటికీ ప్రత్యేకమేఅందుకున్న లేఖల్లో భావోద్వేగాలతో ముడిపడిన జ్ఞాపకాలుఅక్షరాలతో పాటు ప్రయాణిస్తున్న ఆలోచన, డీఎన్ఏబంధం, సృజనాత్మకతకు మారుపేరుగా లెటర్ దశాబ్దాలుగా కమ్యూనికేషన్ మోడ్స్ (Modes of...

Gas stoves:గ్యాస్ స్టవ్ ఆరోగ్యానికి హానికరమే..

కాలుష్య కారకాలతో ముడిపడిన స్టవ్ వినియోగంఇంధన దహనంలో ఉపఉత్పత్తిగా నైట్రోజన్ డై ఆక్సైడ్ఆందోళనకరంగా ఇండోర్ వాయు ఉద్గారాలుఆస్తమా, అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ తీవత్రరం కావచ్చుకిచెన్‌లో రేంజ్ హుడ్ ఏర్పాటు, వెంటిలేషన్‌ ముఖ్యంఇండక్షన్ కుక్...

Dengue:డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ..

ఏడిస్ దోమ కాటుతో సంక్రమిస్తున్న వ్యాధి 4-14 రోజుల్లో బయటపడుతున్న లక్షణాలు రక్తస్రావం, ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో డేంజర్ 9-16ఏళ్ల వయస్కులకు డెంగ్యూ వ్యాక్సిన్ ఈ సీజన్‌‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెంగ్యూ (Dengue) సీజన్...

Mobile:పిల్లలతో ఫోన్ వదిలించలేక విసిగిపోతున్నారా?

ఈ 5 చిట్కాలు పాటించాలంటున్న నిపుణులు  ఈ తరం పిల్లలంతా (childrens)టీవి, (tv) ఫోన్‌, (mobile) ట్యాబ్, (tab)  కంప్యూటర్ (computer) స్క్రీన్‌ (screen)లకు అతుక్కుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ...

Sun:సూర్యుడు నిద్రపోతాడని తెలుసా?

ఆసక్తికర విషయాలు వెల్లడించిన భారతీయ పరిశోధకులునిద్రపోయే సమయంలోనూ పనిచేస్తూనే ఉంటాడని రుజువు ప్రపంచానికంతటికీ వెలుగునిచ్చే సూర్యుడు (sun) నిద్రపోతే (sleeping)ఏం జరుగుతుందో భారతీయ పరిశోధకులు (indian Researchers) కనుగొన్నారు. ఈ ఏడాది తన సౌరచక్రం...

Whatsapp:వాట్సాప్‌‌లో ప్రతి మెసేజ్‌కు రిప్లయ్ ఇస్తున్నారా?

యూజర్స్ పర్సనాలిటీ స్టడీపై ఆసక్తికర ఫలితాలుమెసేజెస్‌కు ఇచ్చే రిప్లయ్‌ ద్వారా వ్యక్తిత్వ అంచనాదేశవ్యాప్తంగా వంద మంది వాట్సాప్ యూజర్లతో సర్వే26 % మందిలో ‘రెస్పాన్సిబుల్ ఫ్యాక్ట్ చెకర్’ వ్యక్తిత్వం లింగోస్ అర్థంచేసుకోవడంలో 61% ఇండియన్స్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -