అంతుపట్టని విశ్వం రహస్యాల పరిశోధనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లండన్ శాస్ర్తవేత్తలు మరో ఘనత సాధించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి మన విశ్వంలో మరో 50 వరకు కొత్త గ్రహాలను కనుగొన్నారు....
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్) రూ.557 తగింది. ఢిల్లీలో ప్రస్తుతం బంగారం ధర రూ.52,350గా ఉంది....
సెప్టెంబర్ నుండి ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభంబెంగుళూరు సెంట్రల్‌లో మొదటి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ప్రారంభం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొబైల్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ల విక్రయాన్ని భారతదేశంలో వచ్చే నెల...
రూ.2.5 కోట్లకు సొంతం చేసుకున్న వ్యక్తి
మహోన్నతమైన వ్యక్తి, భారత జాతిపిత మహాత్మాగాంధీకి ధరించిన కళ్లజోడును బ్రిటన్‌లో వేలం వేశారు. బంగారం పూత పూసిన గాంధీజీ ధరించిన కళ్లజోడుకు రూ.2.5 కోట్లకు ఓ వ్యక్తి...
మూడు నిమిషాల్లో దొంగలు రూ.ఏడు లక్షల విలువ గల యెన్(జపాన్ కరెనస్సీ)లను దొంగిలించారు. ఈ ఘటన జపాన్‌లోని ప్రఖ్యాత ఇగా-ర్యూ మ్యూజియంలో జరిగింది. దొంగలింపబడిన యెన్‌ల బరువు దాదాపు 150 కిలోలోఉంటాయి. ఇవి...
నా కెరీర్ ముగింపుకు వచ్చింది. ఇకపై కోచింగ్ మీద దృష్టి పెట్టాలి. క్రికెట్ మైదానంలో నా ఆట ముగిసింది అంటూ ఆస్ర్టేలియా మాజీ ఆల్‌రౌండర్ కెమరోన్ వైట్ ఇంటర్య్వూలో తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు...
భారత్-చైనా సరిహద్ధు ప్రాంతం లడఖ్‌లో డ్రాగన్ దేశం భారత్ సైన్యం కదలికలను ఆరా తీస్తోంది. గల్వాన్ లోయలో దొంగదెబ్బతీసిన చైనాకు భారత్ మిలిటరీ ధీటుగా బదులిచ్చింది. అయినాసరే చైనా తన పంథాను మార్చుకోవడం...
2018లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం బొవకా కేటా మాలి దేశానికి అధ్యక్షుడయ్యారు. అయితే ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ప్రజలు, అధికారులు, సైనికులు కూడా ఇబ్రహీం బొవకా...
కరోనా కష్ట కాలంలో కోవిడ్ బాధితులకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చింనందుకు, పీపీఈ కిట్లు అందించడంలో తీవ్రంగా కృషి చేసిన నాడీ సంబంధిత వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్ రాయల్ అకాడమీ ఆఫ్...
రెప్పపాటులో ప్రమాదం జరిగేది. కానీ ఇంకా భూమి మీద బతకాలని రాసిఉంది. అందుకే ఆ వృద్ధుడు రైలు ప్రమాదం నుండి కను రెప్పపాటులో బతికి బయటపడ్డాడు. విషయం ఏంటంటే … అమెరికాలోని కాలిఫోర్నియాకు...
మరో ఆర్డర్ పై ట్రంప్ సంతకంఫెడరల్ ఏజెన్సీలకు చెక్అమెరికా నిపుణులకే ఉద్యోగాలు
వాషింగ్టన్ : భారతీయ ఐటీ నిపుణులకు షాకిచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఏజెన్సీలు విదేశీయులు ప్రధానంగా హెచ్1బీ వీసా హోల్డర్ల నియామకాలను నిరోధించే...
టాంజానియా: రెండు అరుదైన రాళ్లతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయిన టాంజానియా వ్యక్తి సనెన్యూ లైజర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. గనులు తవ్వే పని చేసుకుంటూ పొట్ట పోషించుకునే అతనికి ఓ రోజు రెండు...