end
=
Friday, December 26, 2025
Homeవార్తలు

వార్తలు

బీజేపీలో మహిళలకు కీలక పదవులు

వెబ్‌డెస్కు :  బీజేపీ పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించి జాతీయ నాయకత్వంలో పలువురు కొత్త వారికి చోటు కల్పించింది. వివిధ విభాగాలకు సంబంధించి పలువురు నేతలకు ఎంపిక చేసిన బీజేపీ తెలంగాణకు చెందిన...

తెలంగాణకు కొత్త ఐపీఎస్‌లు

అక్రమంగా రేషన్‌ బియ్యం విదేశాలకు ఎగుమతి ! కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ర్టానికి కొత్తగా 11 మంది ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రంలో సెప్టెంబర్‌ 3న...

అక్రమంగా రేషన్‌ బియ్యం విదేశాలకు ఎగుమతి !

బియ్యం ఎగుమతి ముఠాను పట్టుకున్న పోలీసులు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలో రేషన్‌ బియ్యాన్ని రూ.12కి కిలో బియ్యాన్ని కొనుగోలు చేసి దుబాయ్‌,...

ప్రకాశం బ్యారేజీకి వరద పోటు

గేట్లు ఎత్తివేసి దిగువ కృష్ణాలోకి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ నుండి వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వస్తోంది. దీంతో...

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక తెలంగాణలోని జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, అలాగే ఉపరితల ఆవర్తనం కొనసాగడం వల్ల హైదరాబాద్‌తో సహా కరీంనగర్‌,...

హస్టల్‌లో వార్డెన్ల మందు పార్టీ ; సస్పెండ్‌

వార్డెన్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ప్రభుత్వ గిరిజన సంక్షేహ హాస్టల్‌లో మందు పార్టీ చేసుకున్న ముగ్గురు వార్డెన్స్‌ సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాలలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో వార్డెన్లు మీనారెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మణ్‌,...

నెగెటివ్‌ మార్కుల విధానానికి స్వస్తి

ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం గానగంధర్వుడు బాలు ఇక లేరు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఇక నుండి డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కుల పద్దతికి స్వస్తి పలికింది....

గానగంధర్వుడు బాలు ఇక లేరు

50 రోజులుగా కరోనాతో పోరాడిన బాలసుబ్రహ్మణ్యంతీవ్ర దిగ్ర్భాంతిలో అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కరోనా వైరస్‌తో పోరాడి చివరికి కన్ను మూశారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స...

సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్‌

ప్రభుత్వ సంక్షేమ పథకాలలో నిర్లక్ష్యంపలువురు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌డీఈఈ, ఎఈఈలకు షోకాజ్‌ నోటీసులురంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ కరోనాతో కేంద్ర రైల్వే సహాయ మంత్రి మృతి రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ర్ట...

కరోనాతో కేంద్ర రైల్వే సహాయ మంత్రి మృతి

కరోనా మహమ్మారికి దేశంలోని ప్రముఖులు, పోలీసులు, రాజకీయ నాయకులు బలవుతున్నారు. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగడి ఈరోజు(బుధవారం) కరోనా సోకి చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో మృతి చెందారు. దీంతో...

షార్ట్ ఫిలింను ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు

వెబ్‌డెస్కు :  మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులోని వెంకటాపుర్ పీటీకి చెందిన బుచ్చిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన మేఘసందేశం షార్ట్ ఫిలింను మంగళవారం రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావ్...

మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

మృతురాలి కుటుంబ సభ్యులకు చెక్‌ అందించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మెదక్‌ : విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలయిన హావేలి ఘనపూర్ మండలం కూఛన్ పల్లి గ్రామానికి చెందిన తొగిట ఉమ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -