end
=
Monday, September 1, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

బాలకృష్ణకు చేదు అనుభవం

ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే… నాలుగు నెలల తర్వాత తన స్వంతనియోజకవర్గమైన హిందూపురం తూముకుంటలో పర్యటన చేశారు. అయితే అక్కడ కొంత మంది...

టీపీసీసీ ఎంపిక వాయిదా..!

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీ పీసీసీ) చీఫ్ ఎంపికపై మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తి అయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని అధిష్ఠానానికి...

భర్తను రోకలిబండతో కొట్టిచంపిన భార్య

మేడ్చల్‌ జిల్లాలో దారుణం మేడ్చల్‌ నిత్యం మద్యం తాగి వేధిస్తున్న భర్తను భార్య హత్యచేసింది. ఈ దుర్ఘటన మేడ్చల్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్యామ్‌, సరోజ దంపతులు స్థానిక విజయ...

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

24 గంటల్లో 394 పాజిటివ్‌ కేసుల నమోదుముగ్గురు మృతి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వైరస్‌ ఇప్పట్లో తగ్గేలా కనబడడం లేదు....

ఆంధ్రప్రదేశ్‌లో ఆగని విగ్రహాల విధ్వంసం

విజయవాడలో మరో ఘటనరామాలయంపై దాడి, సీతమ్మవారి విగ్రహం ధ్వంసం ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దుండగులు దాడులు ఇంకా ఆగడం లేదు. ప్రతీ రోజు ఏదో ఒక హిందూ దేవాలయాలలోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రోజు రోజుకు...

8వ తేదీ వరకు రైతుబంధు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అర్హులైన రైతులందరికీ ఎకారాకు రెండు విడుతలుగా 10వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది కూడా యాసంగి పంట...

బీజేపీ కార్పోరేటర్‌ కన్నుమూత

హైదరాబాద్: లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్‌గౌడ్ కన్నుమూశారు. అనారోగ్యంతో రమేష్‌గౌడ్ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఇంకా కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేయకముందే...

బీజేపీలోకి కోమటిరెడ్డి..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టేశారు. బీజేపీలో చేరికపై తన నిర్ణయాన్ని వెంకన్న సాక్షిగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. నూతన ఆంగ్ల సంవత్సరం...

ఎల్‌ఆర్‌ఎస్‌పై సీఎం కీలక నిర్ణయం

హైద‌రాబాద్: వ్యవ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌పై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్లకు అనుమ‌తినిచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు...

న్యూ ఇయర్‌ వేడుకలు బంద్‌

సైబరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్‌ వేడుకలకు ఫుల్‌స్టాప్‌ పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహికంగా సంబురాలు చేసుకునేందుకు పోలీసుశాఖ నో చెప్పింది. సైబరాబాద్‌ పరిధిలో కొత్త సంవత్సర వేడుకలకు ఎలాంటి...

పవన్‌కల్యాణ్‌కు బంపరాఫర్‌..

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్‌ కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్‌ పదవి ఇప్పిస్తానని ప్రకటించారు. దొండపాడులో వంగవీటి రంగా విగ్రహాన్ని వీహెచ్‌...

28న కేసీఆర్ దత్తపుత్రిక వివాహం

(ఫైల్ ఫోటో) సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం డిసెంబరు 28న జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో సోమవారం ఉదయం 10 గంటలకు వివాహం జరగనుంది....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -